Heroine: ఆ ప్రముఖ హీరోయిన్ కొండచిలువను పెంచుకుంటోందా.. ఏమైందంటే?

Heroine: బాలీవుడ్ నటి మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌ గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది సుస్మితా సేన్. అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సుష్మితా సేన్. ఇంకా ప్రస్తుతం ఈమె సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. తెలుగులో కూడా ఒక సినిమాలో నటించింది సుష్మిత సేన్. కాగా ఈమె ఇటీవలే హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. 1994లో విశ్వ సుందరి పోటీలో విజేతగా నిలిచింది.

 

2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డు కూడా పొందింది. కాగా ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలు కంటే తన పెళ్లి ప్రేమ వంటి విషయాలను ఎక్కువగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సుష్మిత సేన్ వయసు 48 ఏళ్ళు. అయినప్పటికీ ఈమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికే చాలా మందితో డేటింగ్ మాత్రం చేసింది. గతంలో డేటింగ్ విషయంలోనే చాలాసార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా లలిత్ మోడీ విషయంలో ఈమె బాగా పాపులర్ అయింది. కొద్ది రోజుల పాటు ఎక్కడ చూసినా కూడా వీరికి సంబంధించిన వార్తలు ఫోటోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది సుష్మిత సేన్. ఈ అమ్మడు ఒక కొండచిలువను పెంచుకుంటోందట. ప్రస్తుతం ఇదే వార్త బాలీవుడ్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో చాలామంది ఏంటి నిజమా అంటూ షాక్ అవుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -