Biryani: అక్కడ రూపాయికే అదిరిపోయే టేస్ట్ ఉన్న బిర్యానీ.. ఏమైందంటే?

Biryani: ప్రస్తుత కాలంలో రోజురోజుకీ మాంసాహారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇంకా చెప్పాలి అంటే వారానికి రెండు మూడు సార్లు నాన్ వెజ్ తింటూ ఉంటారు. ఇక బిర్యానీ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడితే ఏంటో ఉంటారు. ప్రతి ఆదివారం ఒక్కసారి అయినా బిర్యాని తినండి చాలామందికి తిన్నట్టు ఉండదు. కొంతమంది అయితే ఫ్యామిలీ రెస్టారెంట్ కి కలిసి ఫ్యామిలీతో కలిసి వెళ్లి తింటూ ఉంటారు.

ఇక బిర్యానీ ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క ధర ఉంటుంది. చిన్న హోటల్ కి వెళ్ళినప్పుడు ఒక ధర పెద్ద హోటల్ కి వెళ్ళినప్పుడు ఒక ధర ఉంటుంది. ధర ఎంత ఉన్నా కానీ బిర్యానీ తినడం మాత్రం అక్క అని అంటూ ఉంటారు. కొంతమంది బిర్యాని రూ.200 అంటే వామ్మో రెండు వందల అని ఆశ్చర్యపోతుంటారు. అటువంటి బిర్యానీ కేవలం ఒక్క రూపాయికి లభిస్తే.. బిర్యానీ ఒక్క రూపాయికి లభించడమేంటా అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే ఒక చోట కేవలం రూపాయికి మాత్రమే బిర్యానీ అందిస్తున్నారట. మరి అది ఎక్కడో వెంటనే తెలుసుకుందాం పదండి.. మామూలుగానే బిర్యాని కి జనాలు ఎగబడుతూ ఉంటారు.

అలాంటిది బిర్యానీ కేవలం ఒక్క రూపాయికే అంటే జనాలు ఎలా వస్తారు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆ రూపాయి బిర్యానీకి జనం ఎగబడ్డారు. పిల్లలు,యువకులు, వృద్ధులు ఇలా అందరూ పోటీపడడంతో ట్రాఫిక్‌ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. మార్కాపురం పట్టణంలో గురువారం ఒక ప్రైవేట్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పాత రూపాయి నోట్‌కు దమ్‌ బిరియానీ అని ప్రకటించడంతో జనం పెద్దఎత్తున వచ్చారు. తాకిడిని తట్టుకోలేక మధ్యాహ్నం వరకూ పంపిణీ చేసి నిలిపేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మార్కాపురం కంభం రహదారిపై ట్రాఫిక్‌ కూడా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -