Vijay Deverakonda-Rashmika: వాడిది బాగుంటే వాడిదే నాక్కో.. విజయ్ దేవరకొండ రష్మికకు భారీ షాకిచ్చాడుగా!

Vijay Deverakonda-Rashmika రష్మిక మండన్న గురించి అందరికీ తెలిసిందే. చలో అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పరిచయమైన రష్మిక మండన్న తర్వాత గీతగోవిందం వంటి సినిమాలతో మంచి హిట్లను కొట్టి తనకంటూ సొంత కెరీర్ ని ఏర్పరచుకుంది. పుష్ప సినిమాతో తను పాన్ ఇండియన్ హీరోయిన్ అయిపోగా నార్త్ లో కూడా తనకి చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇటు తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా వరుసగా సినిమాలు తీసుకుంటూ వస్తుంది.

అయితే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న అనిమల్ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమాలో అమ్మాయి అనే ఒక కొత్త లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్రం బృందం. ఈ సినిమాలో రష్మిక దారుణాది దారుణంగా, చాలా వల్గర్ గా ఎన్నో లిప్ కిస్ లతో దర్శనమిచ్చింది. తన జీవితంలో ఎన్నడూ లేనంత హాట్ గా, వల్గర్ గా రన్బీర్ కపూర్ తో లిప్ కిస్ సీన్లు చేసింది.

అయితే దీనికి ప్రేక్షకులు అందరూ చాలా అసంతృప్తి పడుతున్నారు. ఎందుకంటే గీత గోవిందం సమయం నుంచి విజయ్ రష్మిక ఇద్దరూ లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నారు అని ఎన్నో పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయం మీద ఇప్పటికీ స్పష్టత లేదు కానీ రష్మిక చేసిన ఈ పని మీద విజయ్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడని, తన ఫోన్ నెంబర్ ని బ్లాక్ కూడా చేశాడు అని సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది.

కానీ కొందరు మాత్రం ఇదంతా సినిమా కోసమే చేసింది సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే అని అనుకుంటున్నారు కానీ నిజంగా ప్రేమించిన ఎవరికైనా ఇవి చూస్తే కడుపు మండుతుంది కదా. మరి విజయ్ రష్మికల ప్రేమ కథ ఈ సినిమా వల్ల ఎఫెక్ట్ అవుతుందా లేదా చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -