Kriti Shetty: అవకాశాలు రాకపోవడంతో అలాంటి పనులు చేస్తున్న కృతిశెట్టి.. ఏం జరిగిందంటే?

Kriti Shetty: కృతి శెట్టి ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. నటిగా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తదుపరి రెండు సినిమాల ద్వారా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వరుసగా మూడు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో ఈమెకు విపరీతమైన అవకాశాలు వచ్చాయి .

ఈ క్రమంలోనే అనంతరం వరుసగా సినిమాలకు కమిట్ అయినటువంటి కృతి శెట్టి కథల ఎంపిక విషయంలో రాంగ్ స్టెప్ వేశారు దీంతో వరుస సినిమాలన్నీ కూడా పరాజయం పాలయ్యాయి. దీంతో ఈమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా అవకాశాలు తగ్గిపోయినటువంటి క్రమంలో సోషల్ మీడియాపై కృతి శెట్టి ఫోకస్ చేశారు.

 

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను ఈమె అభిమానులతో పంచుకుంటున్నారు. లండన్ వెళ్లినటువంటి ఈమె లండన్ వీధులలో పొట్టి నిక్కర్లు ధరించి భారీగా గ్లామర్ షో కి తెర తీశారు.ఇలా లండన్ లో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజెన్స్ చివరికి బేబమ్మ కూడా అవకాశాల కోసం ఇలా గ్లామర్ షో చేస్తున్నారా అంటూకామెంట్లు చేస్తున్నారు. మరి ఈ స్థాయిలో అందాలను ఆరబోస్తుండగా మరి దర్శకుడైన ఈమెకు అవకాశాలు కల్పిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈమె తదుపరి రాబోయే సినిమా హిట్ అయితేనే తనకు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుందని లేకపోతే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టతరమవుతుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -