Krithi: తొలిసారి ఆ పని చేస్తున్న బేబమ్మ.. తప్పటడుగులు అంటూ?

Krithi: టాలీవుడ్ ముద్దుగుమ్మ బేబమ్మకు కష్టమొచ్చినట్లయింది. ఒకప్పుడు ఆటోగ్రాఫ్స్ కోసం ఎదురు చూసే అభిమానులు ఇప్పుడు కృతిశెట్టిని పట్టించుకోకుండా ఉంటున్నారు. దీంతో బేబమ్మ ఫుల్ పరేషాన్‌లో పడినట్లు అయింది. అందుకే బేబమ్మ డోస్ పెంచినట్లు కనిపిస్తోంది. హాట్ అందాలను చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. వరుస రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. దీంతో దర్శక నిర్మాతలకు కృతి శెట్టి అదృష్ట దేవతగా మారింది. అయితే కృతి శెట్టి అదృష్టమో.. దురదృష్టమో తెలియదు. ఎవ్వరూ ఊహించని విధంగా తన నెక్స్ట్ మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో కృతి శెట్టి గ్రాఫ్ మొత్తానికి డౌన్ అయింది.

 

సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో.. బేబమ్మకు సినిమా అవకాశాలు తగ్గాయి. నటించిన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయోనని వెయిట్ చేస్తోంది. దీంతో ఇండస్ట్రీలో కృతి శెట్టి క్రేజ్ తగ్గుతూ వస్తోంది. దీంతో కృతి శెట్టి హాట్ అందాలను ఆరబోస్తోంది. హాట్ ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కళ్ళతోనే టెంప్ట్ చేస్తూ.. రంగురంగుల డ్రెస్‌లో మైమరిపిస్తోంది. కేక పుట్టించే భంగిమల్లో బేబమ్మ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాయి. అయితే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించిన బేబమ్మ.. ఇప్పుడు బోల్డ్ షోలకు ఓకే చెప్తోంది. కాగా, కృతి శెట్టి ఇప్పటివరకు ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకున్నాయి. కానీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు థియేటర్ల వద్ద బోల్తా కొట్టాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -