Chandrabose-Suchitra: చంద్రబోస్ తనకంటే పెద్దదైన సుచిత్రను ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే!

Chandrabose-Suchitra: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సినీ లవర్స్ ఉంటారు. సినీ లవర్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ కూడా ఉంటారు. అటువంటి మ్యూజిక్ లవర్స్ కి రచయిత చంద్రబోస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడు టాప్ రచయితల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతడు ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప పాటలకు ప్రాణం పోసి ఎంతోమంది మనసు దోచుకున్నాడు.

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలా సినిమాలకు చంద్రబోస్ పాటలు రాశాడు. ఇక చంద్రబోస్ రాసే పాటలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. ఇతడి పాటల్లో ఎంతో అర్థం కూడా ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో చంద్రబోస్ చాలా పాటలకు రచయితగా ప్రాణం పోసి ప్రస్తుతం రచయిత గా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ చంద్రబోస్ పాటల రుచి చాలామందికి తెలుసు. కానీ అతడి పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు.

చంద్రబోస్ కి రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో పాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో చంద్రబోస్ పాటలకు ప్రేక్షకులు మరో స్థాయిలో ఫిదా అయ్యారు. ఇదంతా పక్కన పెడితే చంద్ర బ్రోస్ కొరియోగ్రాఫర్ సుచిత్రను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు సినిమాలో కలిసి పనిచేశారు. ఈ సినిమా నేపథ్యంలో ఈ ఇద్దరూ హైదరాబాదు నుంచి చెన్నైకి విమానంలో పక్క పక్కన కూర్చుని ప్రయాణించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి ర్యాపో ఏర్పడింది.

ఆ తర్వాత కొంతకాలానికి చంద్రబోస్ సుచిత్రకు ప్రపోజ్ చేశాడు. కానీ సుచిత్ర అతడి ప్రేమను తిరస్కరించింది. కానీ చంద్రబోస్ తన ప్రేమను పూర్తిగా వివరించడంతో సుచిత్ర కూడా తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక చంద్రబోస్ కంటే సుచిత్ర ఆరు సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ వీరిద్దరి బాండ్ మరో స్థాయిలో బిల్డ్ అయింది. ఇక చంద్రబోస్ కంటే సుచిత్ర ఆరేళ్లు పెద్దవటం చాలా విశేషం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -