Star Hero: చెల్లితో అసభ్యంగా ప్రవర్తించిన స్టార్ హీరో.. ఆయన ఇంత నీచుడా?

Star Hero:  సినిమాలు అంటేనే రంగురంగుల ప్రపంచం. అయితే ఈ రంగుల ప్రపంచం మనకు కనిపించేంత అందంగా ఏమీ ఉండదు. ఈ రంగుల వెనక చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు దారుణాలు చేస్తుంటారు. ఇదే క్రమంలో తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరో చేసిన దారుణాలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

తెలుగులో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన సదరు సీనియర్ స్టార్ హీరో సినిమాల్లో హీరోగా ఉండే, రియల్ లైఫ్ లో, అది కూడా హీరోయిన్ల విషయంలో విలన్ గా ఉండేవాడట. సదరు సీనియర్ స్టార్ హీరో హీరోయిన్ మీద కన్నేస్తే ఇక ఆమె పని అయిపోయేదట. ఆమెను తన రూంకి రమ్మని చెప్పే వాడట.

సీనియర్ స్టార్ హీరో అవడంతో, సినిమాల్లో అవకాశాలు రాకుండా పోతాయేమోననే భయంతో చాలామంది హీరోయిన్లు లొంగిపోయే వారట. అయితే కొంతమంది మాత్రం అతడికి ఎదురు చెప్పలేక సినిమాల మీద విరక్తి వచ్చి సినిమాలు మానేశారట. హీరోయిన్ల విషయంలో సదరు సీనియర్ స్టార్ హీరో కామాంధుడిలా ప్రవర్తించే వాడని తెలుస్తోంది.

హీరోయిన్లను కేవలం ఆ కోణంలో మాత్రమే చూసే సీనియర్ స్టార్ హీరో.. ఎంతోమంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడట. వాళ్లను ఎలాగోలా తన రూంకు తప్పించుకునే వాడట. చివరకు తనకు చెల్లి వరుస అయ్యే అమ్మాయితో కూడా అసభ్యంగా ప్రవర్తించే వాడని సమాచారం. వరుసకు చెల్లి అయ్యే అమ్మాయిని తప్పుడు పనులు చేయాలని సీనియర్ స్టార్ హీరో బలవంతం చేసే వాడట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -