StarHero: స్టార్ హీరోతో పదిసార్లు పడుకున్న హీరోయిన్.. చివరకు?

StarHero: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే ఎన్నో అడ్డదారులు తొక్కాలి. అందులో క్యాస్టింగ్ కౌచ్ ఒకటి. అందం, యాక్టింగ్ ఉన్నా.. అవకాశాలు రావాలంటే గగనమే అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చాలా మంది హీరోయిన్లు సదరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ని సుఖ పెడుతూ ఉంటారు. అయితే ఈ విషయాలు పబ్లిక్‌గా బయటకు రానప్పటికీ.. అగ్రిమెంట్ల పేరుతో సినీ ఇండస్ట్రీలో ఇలాంటి పనులు చాలానే జరుగుతాయి. తమ కోరికలను తీర్చుకుని ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించాలని అనుకుంటున్న ఎంతో మంది అమ్మాయిల కలలను కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు చిదిమేస్తున్నారు. అయితే అందరూ అలాంటి వారే ఉన్నారా? అంటే లేరనే చెప్పుకోవచ్చు. కానీ కొందరు కామ పిశాచులు ఇలాంటి పనులు చేస్తూ.. ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెస్తున్నారు.

 

పైకి హుందాగా కనిపించినా.. అవకాశాల కోసం తమ దగ్గరికి వచ్చిన హీరోయిన్లను చూసి.. కామం కట్టలు తెంచుకుని బయటికి వచ్చి వాళ్లను టార్చర్ పెడుతుంటారు. క్యాస్టింగ్ కౌచ్‌కు బలైన ఎంతో మంది బాధితురాళ్లు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. బడా స్టార్స్ కూడా పడక సుఖం కోసం హీరోయిన్స్ ను బలవంతం చేస్తారని చెప్పుకొచ్చారు. తాజాగా పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అవకాశాల కోసం ఓ స్టార్ హీరో పక్కలో పడుకుందట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో నటించింది. చాలా వరకు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అయితే కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్లు ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్‌గా అవకాశాలు ఇచ్చేవారు కాదట.

 

మోడలింగ్‌పై ఇంట్రెస్ట్ ఉండి అటువైపుగా అడుగులు వేసిన ఈ భామ.. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించడానికి ఎన్నో స్ట్రగుల్స్ పడింది. అప్పుడే తన ఫ్రెండ్ ఆమెకు ఓ విషయం చెప్పాడు. ఇండస్ట్రీలో రాణించాలంటే అడ్డదారులు తొక్కితే ఈజీగా హీరోయిన్ అయిపోతావని సలహా చెప్పింది. దాంతో కెరీర్ ప్రారంభంలో కేవలం ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఓ హీరోతో ఏకంగా పది సార్లకుపైగా పడుకుందట. అయితే ఇప్పుడు ఆ స్టార్ హీరో సినిమాల నుంచి దూరమయ్యాడు. కానీ ఈ భామ మాత్రం పాన్ ఇండియా లెవల్‌లో స్టార్ హీరోయిన్‌ దూసుకెళ్తోందని కోలీవుడ్ సినీ వర్గాల్లో టాక్. తాజాగా ఈ విషయం బయటికి రావడంతో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇంకా కొనసాగుతోందని మరోసారి ప్రూవ్ అయింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -