Ariyana Glory: అరియానా గ్లోరీ అన్ని రూ.లక్షలు సంపాదించిందా?

Ariyana Glory: బుల్లితెర నటి అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బుల్లితెరపై స్టార్ డమ్ సంపాదించుకుంది. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఓ ఇంటర్వ్యూ చేసిన ఈ అమ్మడు.. అప్పటి నుంచి కెరీర్ లో దూసుకెళ్తోంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ తర్వాత బాగా బిజీ అయ్యింది. చేతినిండా డబ్బు సంపాదిస్తోందని టాక్.

తొలుత యాంకర్ గా పెద్దగా రాణించలేకపోయిన అరియానా.. బిగ్ బాస్ లోకి వెళ్లాక గుర్తింపు పొందింది. అప్పటి నుంచే ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. సోషల్ మీడియాలో తన క్రేజ్ ను క్రమంగా పెంచుకుంటోంది. దాంతో పాటు డ్రెస్ సెన్స్ విషయంలోనూ కాస్త పొదుపు పాటిస్తున్న ఈ సుందరి.. మోడ్రన్ డ్రెస్ లతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.

తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఈ పాపులారిటీతో ఆమె సంపాదన కూడా భారీగానే పెరిగిందని టాక్. ఒకప్పుడు సాధారణ జీవితం గడిపిన అరియానా.. ఫేమ్ అయ్యాక కాస్త కాస్ట్ లీ జీవితాన్ని మొదలు పెట్టిందట. దీంతో ఆమె లైఫ్ స్టైల్ ను గమనించిన అభిమానులు.. ఇంతకీ సంపాదన ఎంత అని ఆరా తీస్తున్నారు.

సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
అరియానా పలు షోలతో పాటు ఈవెంట్లకు కూడా వెళ్తోంది. వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. ఇందుకోసం భారీ పారితోషకాన్ని తీసుకుంటోందని తెలుస్తోంది. బిగ్ బాస్ ప్రోగ్రామ్స్ తో పాటుగా అనేక ప్రకటనల్లో నటిస్తోంది. దాంతో పాటు ఇన్ స్టా గ్రామ్ ఇన్ కమ్ కూడా తోడైంది. ఇవన్నీ కలిపి నెలకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా ఆర్జిస్తోందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -