Nabha Natesh: అన్నీ చూపించేస్తూ రెచ్చగొడుతున్న నభా నటేష్.. స్టన్నింగ్ పిక్స్ వైరల్!

Nabha Natesh:టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ నభా నటేష్. కన్నడ సినిమాతో ఇండస్ట్రీ పరిచయం చేసుకున్న ఈ బ్యూటీ నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ లో చాందినిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. పైగా అందులో తన మాట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

కానీ ఎందుకో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్లో మళ్ళీ అంతగా అవకాశాలు అందుకోలేక పోతుంది. ప్రస్తుతం అవకాశాల కోసం బాగా ఎదురుచూస్తుంది.

ముఖ్యంగా అవకాశాల కోసం గ్లామర్ విషయంలో బాగా మెప్పిస్తుంది. ప్రతి రోజు ఏదోక విధంగా అందాల విందు వడ్డిస్తుంది

ఇక తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో తన ఫ్రెండ్స్ తో తను ఏదో పార్టీ చేసుకుంటున్నట్లు కనిపించింది.

ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఫోటోలు పంచుకుంది. ఇక ఆ ఫోటోలో తన అందాలను అన్ని చూపిస్తూ కుర్రాళ్ళను రెచ్చగొట్టింది. ప్రస్తుతం తన లుక్స్ బాగా వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -