Girlfriend: గర్ల్‌ఫ్రెండ్‌ శరీరం నుంచి అలాంటి వాసన.. ఆరా తీస్తే షాక్‌!

Girlfriend: యువతి, యువకులు ప్రేమలో ఉన్నప్పుడు వారి ఇష్టాలు, అలవాట్లు, అభిప్రాయాలను పరస్పరం తెలుసుకోవడం మామూలే. ఈ క్రమంలో ప్రియుడికి నచ్చేలా ప్రియురాలు.. తన ప్రియురాలిని సంతోష పెట్టాలని ప్రియుడు ప్రయతిస్తుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడికి తాను ప్రేమించే అమ్మాయికి ఉన్న అలవాటు గూరించి తెలిసి షాక్‌కు గురయ్యాడు. అయితే ఆ అమ్మాయికి ఉన్న చెడు అలవాటుతో ఏకంగా మూడేళ్లు భరించాడు. ఇక తన వల్ల కాదని భావించి ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని వివరించాడు.

 

తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని..ఆ ప్రేమలో తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియలేదన్నాడు.
ఆమె సమీపానికి వెళ్లినప్పుడు ఆమె వద్ద అప్పుడప్పుడూ ఒక రకమైన వాసన వచ్చేదని, మొదట్లో దాన్ని లైట్‌ తీసుకున్నా. రాను రాను ఆ వాసనను భరించలేకపోయనని రాసుకొచ్చాడు. తన వద్ద ఆ వాసన ఎందుకు వస్తోందో తెలుసుకోడానికి చాలా ప్రయత్నించానని, ఈ క్రమంలోనే ఆమె తరచూ స్నానం చేయదని తెలుసుకుని షాకయ్యానని తెలిపాడు. ఆమె 15 రోజులకు ఒకసారి కూడా స్నానం చేయడం అరుదేనని, మూడేళ్లు తనతో కలిసి ఉన్న తాను నిజం తెలిసాక ఆ వాసనను భరించలేకపోయానని తన గోడును వెళ్లబోసుకున్నాడు.

 

’ఆమెతో సాన్నిహిత్యం పెరిగాక.. ఆ వాసన ఎక్కువ వచ్చేది. కొన్ని నెలలు గడిచాక ఆ వాసన భరించలేకపోయా. ఆమెతో కలిసి పడక మీద పడుకోలేకపోయా. ఆ తర్వాత ఈ విషయం గురించి తాను పడుతున్న ఇబ్బంది గురించి ఆమె వద్ద ప్రస్తావించే సరికి ఆమె బాగా మనస్తాపానికి గురైందని.. ఆ తర్వాత ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని తెలిపాడు. దీనిని బట్టి వారి ప్రేమప్రయాణం ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై కొందరు నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. నేను రోజుకు రెండుసార్లు స్నానం చేస్తానని ఒకరంటే, ’ఆమెకు పరిశుభ్రత అసలు సమస్యేమో!’ అంటూ మరో వ్యక్తి సెటైర్‌ వేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -