Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చిన వంటలక్క డాక్టర్ బాబు?

Karthika Deepam: బుల్లితెర పై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న కార్తీకదీపం సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అభిమానులుగా మార్చేసింది. ఇకపోతే ఈ సీరియల్ లో కీలక పాత్ర పోషించిన వంటలక్క డాక్టర్ బాబు పాత్రలకు మరింత మంది అభిమానులు ఉన్నారు.ఇక ఈ సీరియల్ లో వీరిద్దరూ ప్రమాదంలో చనిపోయినట్టు చూపించడంతో ఈ సీరియల్ కి అమాంతం రేటింగ్ పడిపోయింది.

ఎలాగైనా ఈ సీరియల్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగించాలన్న ఉద్దేశంతో తిరిగి ఈ కార్యక్రమంలోకి డాక్టర్ బాబును తీసుకువచ్చారు. ఇలా డాక్టర్ బాబు వంటలక్క రోడ్డు ప్రమాదంలో చనిపోకుండా కోమాలోకి వెళ్లినట్టు తిరిగి కథను మరో మలుపు తిప్పారు.ఇలా రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లి తిరిగి వచ్చిన వంటలక్క డాక్టర్ బాబును చూపించడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సీరియల్ వంటలక్క డాక్టర్ బాబు వల్ల మాత్రమే కాకుండా విలన్ పాత్రలో నటి మోనిత కూడా ఎంతో ఫేమస్ అయ్యారు. వంటలక్క డాక్టర్ బాబు చనిపోతే తను లేని జీవితం నాకొద్దు ఈ కార్యక్రమం నుంచి మోనిత కూడా తప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఈ కార్యక్రమంలోకి డాక్టర్ బాబు వంటలకు తిరిగి తీసుకురావడంతో సంతోషించిన అభిమానులకు మరో డౌట్ ఎదురయింది.

ఈ సీరియల్ లోకి డాక్టర్ బాబు వంటలక్క తిరిగి వచ్చినట్టు ఏదో రూపంలో విలన్ మోనితను కూడా తిరిగి తీసుకురావచ్చు కదా డైరెక్టర్ గారు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఏది ఏమైనా డాక్టర్ బాబు దీపా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మోనిత కూడా రీ ఎంట్రీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు అయితే ఈమె రీ ఎంట్రీ మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -