Ileana: ఇలియానా విషయంలో ఆ హీరో దారుణంగా ప్రవర్తించాడా?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్,గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తరువాత మున్నా, రాఖి,జల్సా లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా తెలుగులో సినిమాలు చేస్తున్న సమయం లోనే స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వినిపించాయి. మరి ముఖ్యంగా ఆ హీరోతో చేసింది ఒకే ఒక్క సినిమానే అయినా కానీ ఈ జంట అప్పట్లో హద్దులు మీరింది. అంతేకాకుండా వారి మధ్య జరగాల్సినవన్నీ జరిగిపోయాయి అంట కూడా వార్తలు వినిపించాయి. ఇలియానా అస్ హీరో ఇద్దరు ఫారిన్ టూర్లకు చెక్కేసి అక్కడ సరదాగా గడిపిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బోట్ లో ఒకరి మీద ఒకరు పడుకొని.. ఒకరు ఓడిలో ఓకరు తల పెట్టుకొని నానా హంగామా చేశారు. ఇంత జరిగిన తర్వాత ఎవరైనా సరే ఏమనుకుంటారు పెళ్లి చేసుకుంటారు అని ఫిక్స్ అయ్యారు. అయితే బాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావడంతో ఆ టాలీవుడ్ హీరోని ఇక్కడే వదిలేసి వెళ్లిపోయిన ఇలియానా ఆ తర్వాత హీరోని పట్టించుకునిందే లేదు. బాలీవుడ్ లో ఎప్పుడైతే అమ్మడు రేంజ్ పడిపోయిందో తరువాత మళ్ళీ ఆ హీరో దగ్గరికి రాగా అప్పుడు ఆ హీరో హ్యాండ్ ఇచ్చాడు. అయితే హీరో మాత్రం స్టార్టింగ్ లోనే ఇలియానా మొత్తం నాకేసాడని,కారులో కూడా వదలకుండా ఈ జంట పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేసిందన్న రూమర్లు అప్పట్లో హల్చల్ చేశాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -