Relationship: మద్యం మత్తులో సెక్స్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Relationship: ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యువత కూడా మద్యానికి బానిస అయిపోయింది. అయితే చాలామంది పురుషులు మద్యం తాగిన తర్వాత సెక్స్ చేయాలని భావిస్తూ ఉంటారు. మద్యం సేవించడం ఒక తప్పు అయితే మద్యం సేవించిన తర్వాత సెక్స్ లో పాల్గొనాలి అన్నది మరొక తప్పు. మద్యం సేవించినప్పుడు శృంగారంలో పాల్గొనాలి అనే కోరికలు ఎక్కువగా ఉంటుంది. నిజానికి మద్యం సేవించిన సమయంలో శృంగార కోరికలు కలిగినా చేసే సామర్థ్యం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.

తరచూ మద్యం సేవించే వారిలో శృంగారం చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అది నాడీ మండలం మీద ప్రభావంతో శృంగారం మీద ఆసక్తి క్షీణిస్తుంది. ఆల్కహాల్ తీసుకున్నప్పటికన్నా, మద్యం తీసుకోకుండా శృంగారం చేస్తేనే యువకులు ఎక్కువ సేపు ఆ పని చేసే సామర్థ్యం కలిగి ఉంటున్నారు. మద్యం మత్తులో చాలామంది కండోమ్స్ లేకుండా అపరిచిత వ్యక్తులతో సెక్స్ లో పాల్గొనడం వల్ల వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

కూల్ డ్రింక్స్ ఎక్కువ మొత్తంలో సేవించిన వారిలో కూడా శృంగార సామర్థ్యం తగ్గుతోంది. అమితంగా కూల్ డ్రింక్స్ తాగిన వారిలో శృంగారంలో వీక్ అవుతున్నారు. అయితే పురుషులు సెక్స్ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. వాటితో పాటుగా జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ లాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల సెక్స్ లో బాగా పాల్గొనవచ్చు. చాలామంది మద్యం సేవించి శృంగారంలో పాల్గొనాలి అని భార్యలపై ఒత్తిడిని తీసుకు వస్తూ ఉంటారు. కానీ అది పార్ట్నర్ కి నచ్చక కొన్ని కొన్ని సార్లు ఇద్దరి మధ్య విభేదాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -