First Time: ఫస్ట్ టైమ్ సంభోగము.. అయితే ఇలా చేయాల్సిందే?

First Time: సంభోగము అంటే చాలామందికి అనేక రకాలు అపోహలు భయాలు,సందేహాలు ఉంటాయి. మరి ముఖ్యంగా మొదటి సారి శృంగారం అంటే చాలా మంది భయంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా మొదటిసారి శృంగారం అంటే లోలోపల భయంగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మొదటిసారి శృంగారం చేస్తున్నారు అంటే కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి. మరి మొదటిసారి శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఎటువంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇందులో మొదటిది చాలా ముఖ్యమైనది ఇద్దరికి ఒకరితో ఒకరికి సంభోగం అంగీకారం ఉందా లేదా అన్నది. అలాగే భాగస్వామికి సంభోగం పట్ల ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్న విషయం కూడా తెలుసుకోవాలి.

ఇప్పుడు కూడా సేఫ్ శృంగారం  చేయడం మంచిది. మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే వారితో సెక్సువల్ రిలేషన్ మీకు తృప్తినిస్తుంది. శృంగారం కోసమే అయితే అటువంటి శృంగారంలో ఆ తృప్తి ఉండదు. మొదటిసారి శృంగారం చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి. మీరు టెన్షన్ పడకుండా మీ పార్టనర్ ని కూడా టెన్షన్ పడొద్దు అని చెప్పి వారిని కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేటట్లు చేయాలి.

వెంటనే శృంగారం లో పాల్గొనకుండా ముందు ఫోర్ ప్లే లో పాల్గొనడం మంచిది. శృంగారం విషయంలో తొందర పడకుండా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎంజాయ్ చేయడం మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా శృంగారం కి ముందు ఫోర్ ప్లే లో పాల్గొనాలి.. ఫోర్ ప్లే కి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పనిసరి. ఇదే విషయాన్ని చెబుతున్నారు.. ఫోర్ ప్లేలో పాల్గొన్న తర్వాత శృంగారం లో పాల్గొనడం మంచిది. అలాగే రొమాంటిక్ మాట్లాడుతూ వారిలో శృంగారం కోరికలను పెంచాలి. మొదటిసారి శృంగారం లో పాల్గొంటున్నప్పుడు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. మీ పార్ట్నర్ కి మీతో శృంగారం ఇష్టమే అని మీకు మీరుగా అనుకోకండి. ఇష్టం ఉందా లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకోవడం మంచిది. శృంగారం విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండటమే మంచిది. దానివల్ల యాంగ్జైటీ పెరగడమే తప్ప ఎటువంటి లాభం ఉండదు. మొదటి కలయిక విషయంలో ఎప్పుడూ కూడా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ఆ తర్వాత డిసప్పాయింట్ అయ్యి మూడ్ ఆఫ్ లోకి వెళ్ళిపోతారు. మొదటి సారే డిఫికల్ట్ పొజిషన్స్ ట్రై చేయకండి. ఫస్ట్ టైం శృంగారం ఎప్పుడూ సింపుల్ గా సెక్సీ గా ఉండాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -