Life Threat: సెక్స్ లో అలాంటి పొరపాట్లు ప్రాణానికే ప్రమాదం?

Life Threat: చాలామందికి సాధారణంగా శృంగారం విషయంలో అనేక రకాల అపోహలు భయాలు ఆందోళన ఉంటాయి. కానీ అటువంటి వారికి తెలియని విషయం ఏమిటంటే శృంగారం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శృంగారం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా శృంగారం చేయడం వల్ల కొన్ని రకాల సమస్యలు కూడా ధరించేరవు. కానీ చాలామందికి తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శృంగారంలో కొన్నిసార్లు చేసే చిన్న చిన్న తప్పులే ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారుతూ ఉంటాయి.

మరి ఎటువంటి సమయంలో సెక్స్ ప్రమాదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వయస్సు తేడా ఎక్కువ ఉన్న వారు శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రాణాలకు ప్రమాదం. అలాగే రోజులో ఎక్కువ సార్లు సెక్స్‌ చేయడం వల్ల కూడా ప్రాణాలకు ప్రమాదం. కొందరికి ఎక్కువ సార్లు సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. దానిని తీర్చుకోవాలని తొందరలో అలాంటి పనులు చేస్తుంటారు. కానీ అది ఏమంత ఆరోగ్యానికి మంచిది కాదు. అదేవిధంగా మద్యం సేవించి శృంగారంలో పాల్గొనడం అనేది చాలా ప్రమాదం. మద్యం మత్తులో ఏమి చేస్తున్నారనే తెలీదు. ఆ సమయంలో శృంగారం కూడా ప్రమాదకరం. మద్యం సేవించిన తర్వాత చాలామంది కోరికలు ఎక్కువగా కలుగుతాయి.

 

ఆ సమయంలో ఎలా పడితే అలా సెక్స్ చేయడం వల్ల పురుషాంగానికి తీవ్రంగా గాయం జరిగే ప్రమాదం ఉంటుంది. డ్రగ్స్‌ తీసుకుని శృంగారంలో పాల్గొనడం కూడా చాలా ప్రమాదం. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాదులు, సమస్యలు ఉన్నవారు ఎక్కువ సమయం శృంగారం చేయడం వల్ల హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువ దూరం ప్రయాణం చేసిన తర్వాత వెంటనే సెక్స్‌ మంచిది కాదు. కాబట్టి రిలాక్స్ అయిన తరువాత సెక్స్ చేయడం మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -