Nagma: నగ్మా అవి పెరగడానికి ఇంజెక్షన్లు వేయించుకుందా.. ఏమైందంటే?

Nagma: నగ్మా..ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియక పోయినప్పటికీ ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. అంతేకాకుండా అప్పట్లో టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఆడిపడింది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొంతకాలం పాటు ఒక వెలుగు వెలిగింది.

ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా ఆమె స్టార్ హీరోయిన్ గా ఊపేసింది. ఆమె కెరియర్ పరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయంలో మాత్రం ఆమె విషయంలో తల్లిదండ్రులు మాత్రం చాలా దారుణంగా వ్యవహరించారంట. అప్పట్లో నగ్మా తండ్రి సినిమాలను నిర్మించేవారు. కానీ ఆయనకు సినిమాల ద్వారా దారుణంగా నష్టాలు వచ్చాయి. అప్పుల్లో కూరుకుపోయారు. చేసేది లేక తన కూతురును తీసుకుని డైరెక్టర్ల వద్దకు వెల్లారట.
తన కూతురును హీరోయిన్ గా తీసుకోవాలంటూ చెప్పారట. కానీ అప్పటికి నగ్మా వయసు కేవలం 13 ఏండ్లు మాత్రమే. హీరోయిన్ కావాల్సిన ఫిజిక్, షేపులు ఆమెకు లేవు.

 

దాంతో ఆమెకు బలవంతంగా హార్మోన్స్ ఇంజెక్షన్లు ఇప్పించారట. అప్పట్లో ఈ విషయం కాస్త సంచలనం రేపింది. తల్లిదండ్రుల కోరికను కాదనలేక ఆమె ఇంజెక్షన్లు చేయించుకుని అతి చిన్న వయసులోనే హీరోయిన్ లా మారిపోయింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోయిన్ గా ఎదిగి తన తండ్రి అప్పులు మొత్తం తీర్చేసింది. ఇక వ్యక్తిగతంగా ఆమె ఇంకా పెండ్లి చేసుకోలేదు. కానీ కెరీర్ లో మాత్రం చాలానే ఎఫైర్లు పెట్టుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -