Niharika Konidela: విడాకుల గురించి షాకింగ్ సమాధానం చెప్పిన నిహారిక!

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు అయితే ఈ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నిహారిక రెండు సంవత్సరాలు పాటు ఎంతో సంతోషంగా గడిపారు అయితే నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

నిహారిక విడాకులు తీసుకోబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించలేదు దీంతో ఈ వార్తలు నిజమేనని అందరు భావించారు. ఇకపోతే తాజాగా నిహారిక నటించిన డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈమెకు విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

 

ఈ క్రమంలోనే యాంకర్ నిహారికను ప్రశ్నిస్తూ మీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మీ రియాక్షన్ ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నిహారిక ఏమాత్రం సమాధానం చెప్పకుండా ప్రశ్నను దాటివేశారు. దీంతో నిహారిక నిజంగానే తన భర్తకు విడాకులు ఇచ్చారని అందరూ ఓ క్లారిటీకి వచ్చేసారు.

 

నిజంగానే తన భర్తతో విడాకులు కనుక తీసుకోకపోతే ఈమె తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూలో విడాకుల వార్తలను ఖండించేదని అయితే ఈమె మాత్రం విడాకుల వార్తలను దాటి వేయడంతో ఇద్దరు నిజంగానే విడిపోయారు అంటూ మరోసారి వీరి విడాకుల గురించి చర్చలు మొదలయ్యాయి.అయితే వీరిద్దరూ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో వారి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -