Sithara-Niharika: నిహారిక విషయంలో జరిగిన తప్పే మహేష్ కూతురి విషయంలో జరుగుతోందా.. ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందే!

Sithara-Niharika: సాధారణంగా స్టార్ హీరోల కూతుర్లు ఇండస్ట్రీలోకి రావడం అనేది అంత తరచుగా జరిగే పని కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో జరిగే మోసాలు, కుట్రలు వాళ్లకి తెలుసు కనుక వాళ్ల పిల్లల్ని ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఒప్పుకోరు. కానీ కొనిడెల నిహారిక మాత్రం కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ తనని హీరోయిన్ గా ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు.అందుకే తను చేసిన సినిమాలని కూడా ఫ్లాప్ చేశారు.

దాని తర్వాత నిహారిక ఎన్ని రకాలుగా అభిమానులను మెప్పిద్దామని ప్రయత్నించినా సరే తన ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి కానీ తనకంటూ ఒక మంచి స్టార్ ఇమేజ్ ని సంపాదించుకోలేకపోయింది. ఇప్పుడు నిహారిక నడుస్తున్న దారిలోనే ఇంకొక స్టార్ హీరో కూతురు నడుస్తుంది. తను ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు గట్టమనేని సితార. నిహారిక దారిలోనే తిను కూడా సినిమా హీరోయిన్ గా అదే పొజిషన్లోకి రావాలి అని కోరుకుంటుంది.

ఇప్పటికే డాన్సులు, యాక్టింగ్ కోర్సులు నేర్చుకుంటున్న సితార త్వరలోనే హీరోయిన్ గా డెబ్యూట్ చేయడానికి సిద్ధమవుతుందట. మొన్ననే ఒక జువెలరీ యాడ్ లో కూడా తిను దర్శనమిచ్చింది. కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం తినికి కూడా అదే గతి పడుతుంది అందుకే హీరోయిన్ గా వద్దు అని ముందే హెచ్చరిస్తున్నారు. మరి నిహారిక చేయలేని పని సితార చేసి ఆ స్టార్ హీరోయిన్ గౌరవాన్ని దక్కించుకుంటుందా?

లేదా మహేష్ బాబుకు ఉన్న పరువును కూడా తీస్తుందా? అనేది తను సినిమాలలో ఉన్న నటనని చూసి తెలుసుకోవాలి. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా భవిష్యత్తులో వస్తాది అని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అదే కానీ నిజమైతే మహేష్ బాబు కి అల్లు అర్జున్ కి ఉన్న పోటీ వాళ్ళ తర్వాత తరానికి కూడా వెళ్లబోతుందో లేదో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -