Tollywood Heroines: ఈ టాలీవుడ్ హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉందే.. హిట్ కొట్టిన వేస్టే!

Tollywood Heroines:  నిజానికి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఛాన్స్ రావడం ఎంత కష్టమో.. ఇండస్ట్రీలో కొనసాగడం కూడా అంతే కష్టం. చాలామంది హీరోయిన్ లు మొదటి సినిమా సరైన సక్సెస్ పడక సినీ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది హీరోయిన్లు రెండు మూడు హిట్లు కొట్టినప్పటికీ వాళ్లు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఆ కోవకు చెందిన ముగ్గురు హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల భామ కేథరిన్ గురించి ప్రత్యేకించి పరిచయాలు అక్కర్లేదు. తన సొంత ప్రతిభతో టాలీవుడ్ లో తన అందాలను అరబోసి టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక అడపా దడపా కొన్ని హీట్లను కూడా తన సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ లిస్టులో యాడ్ అవ్వడం లేదు. సరైనోడు సినిమాతో మంచి హిట్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా విడుదలైన బింబిసారా సినిమా కూడా హిట్ అయ్యింది. కానీ కేథరిన్ కు మాత్రం స్టార్ హీరోయిన్ అయ్యే అదృష్టం లేకపోయింది.

అదేవిధంగా సంయుక్త మీనన్ ఈ అమ్మడు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ భీమ్లా నాయక్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెప్పించిన అమ్ముడు అంటే ఎవరైనా ఇట్లే గుర్తుపడతారు. ఇక ఇటీవలే విడుదలైన బింబిసారా సినిమాలో కూడా ఈ అమ్మడు నటించింది. ఇక వరుసగా ఈ అమ్మడు రెండు హిట్లు దక్కించుకున్నప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకునే అదృష్టం లేకుండా పోయింది.

ఇక టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల తార అనపుమ పరమేశ్వరన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అ ఆ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక ఇటీవల కార్తికేయ టు కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కానీ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ లిస్టులో యాడ్ అవ్వలేదు

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -