Jayalalitha: నన్ను రే*ప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ 6 నెలల్లో చనిపోయాడు.. జయలలిత సంచలన వ్యాఖ్యలు!

Jayalalitha:  తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ఒకప్పటి హీరోయిన్ జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా అలాగే ఐటమ్ సాంగ్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. సినిమాలలో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది జయలలిత. ముఖ్యంగా ఈమె వ్యాంపు పాత్రలతో భారీగా గుర్తింపుని పాపులారిటీని సంపాదించుకున్నారని చెప్పవచ్చు.

ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటున్న ఈమె బుల్లితెరపై సీరియస్ లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే బంగారు గాజులు ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలిత తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను మలయాళంలో సినిమా చేసేందుకు మొదటిసారి వెళ్లాను. అందులో రేప్ సీన్ గురించి వివరించాలని గదిలోకి రమ్మన్నారు. నేను లోపలికి వెళ్లాకా అసిస్టెంట్ డైరెక్టర్ ఆ రూమ్ గడియ పెట్టేశాడు. నేను ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయాను.

అప్పుడే రేప్ చేశాడు. ఆ విషయాన్ని ఇంతవరకు నేను ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాను అని నటి జయలలిత తెలిపారు. అంతేకాదు నన్ను రేప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆరు నెలల్లోనే చనిపోయాడు అని ఆమె తెలిపారు. ఇదే ఇంటర్వ్యూలో నేను అమ్మ జయలలిత పేరు పెట్టుకోవడం, వ్యాంప్ పాత్రలు చేయడంతో ఆవిడ అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. ఇంటిపై దాడులు కూడా చేశారు అని జయలలిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడతో నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -