Allu Arjun-Nani: అల్లు అర్జున్, నానిలలో ఎవరు బాగా చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Allu Arjun-Nani: టాలీవుడ్ పాన్ ఇండియా హీరోస్ అల్లు అర్జున్, నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాని ఇటీవల విడుదల అయిన దసరా సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ 2021 లో విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. పుష్ప సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదల అయ్యి ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టిందో మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ కలెక్షన్ల సునామీని సృష్టించింది.

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఇక దసరా సినిమా విషయానికి వస్తే.. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇందులో నాని సరిసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

 

అదేంటంటే అల్లు అర్జున్, నాని లలో ఎవరు బాగా నటించారు?ఎవరు గ్రేట్ అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తన పాత్రకు న్యాయం చేయగా దసరా మూవీలో నాని కూడా తన పాత్రకు న్యాయం చేశారు. ఇద్దరిలో ఎవరు బాగా చేశారనే ప్రశ్నకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేమని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు మా హీరోనే గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తుండగా నాని అభిమానులు మా హీరో గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -