Anasuya Bharadwaj: అనసూయపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు.. ఏమన్నారంటే?

Anasuya Bharadwaj: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. ఇలా బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపుసంపాదించుకున్న అనసూయ ఇదే పాపులారిటీతో వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఏకంగా జబర్దస్త్ కార్యక్రమానికి కూడా గుడ్ బై చెప్పారు.

ఇలా జబర్దస్త్ వదిలిపెట్టిన అనంతరం పలు సినిమాలు వెబ్ సిరీస్ లతో అనసూయ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ విధంగా ఈమె వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయ్యారని చెప్పాలి అయితే అనసూయ సినిమాలపరంగా ఎంత బిజీగా ఉంటారో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ఏ విషయం గురించి ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతూ తనని ఎవరైనా నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తే వెంటనే వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతుంది.ఇలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నటువంటి అనసూయ పలుమార్లు నేటిజనుల నుంచి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక నేటిజన్స్ కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా.. ఎప్పుడు తనని ట్రోల్ చేద్దామా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నేటిజన్స్ ఈ ఫోటోపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ తన చేతిలో వైన్ గ్లాస్ ఉన్నప్పుడు బానే ఉంటా లేకపోతేనే ఉండలేను అంటూ చెప్పుకొచ్చారు. శ్రీముఖి మేకల మీకు వైన్ కలపడంలో మంచి అనుభవం ఉంది అంటూ ఈమె రాసుకొచ్చారు. ఇలా అనసూయ ఈ ఫోటోని షేర్ చేయడంతో ఎంతోమంది చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని నువ్వు చెప్పే నీతులను మేం వినాలా ముందు నువ్వు సరిగా నడుచుకో అంటూ మరోసారి తనపై దారుణమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -