Anasuya: బాగా ఆలసిపోయిన స్టార్ యాంకర్ అనసూయ.. అసలేం జరిగిందంటే?

Anasuya: సోషల్ మీడియాలో మాట్లాడిన ప్రతి సారి ఏదో ఒక కాంట్రవర్సీతో ఇబ్బంది పడే అనసూయ ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు అందరిని అలరిస్తూ పోస్టులు పెడుతూనే ఉంటుంది. ప్రతిరోజు తను రోజు చేసే పనులు అన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అందరికీ తెలుపుతూ ఉంటుంది. తను వర్క్ చేసే సినిమాలు గురించి కానీ లేకపోతే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఫోటోలు తీస్తూ తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అలాగే తాజాగా తను ఒక కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసింది అని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనదని తనకు ఒక ప్రత్యేక పాత్ర ఇచ్చినందుకు ప్రొడ్యూసర్లకు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపింది. అక్కడ జరుగుతున్న షూటింగ్ ఫోటో పెట్టి రాత్రి అంతా కష్టపడి షూటింగ్ చేసి అలసిపోయిన ముఖాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు షేర్ చేసుకుంది. ఈ చిత్రం తనకు ఎంతో అమూల్యమైనది అని కూడా చెప్పింది.

 

అయితే మొన్న మొన్ననే విడుదలైన విమానం సినిమాలో వేశ్య పాత్రగా నటించి మంచి పేరుని దక్కించుకుంది అనసూయ. తన పాత్రకు ప్రేక్షకుల దగ్గర మంచి మన్ననలు పొందింది. సినిమా కూడా మంచి హిట్ అయింది. టీవీలో యాంకరింగ్ మానేసినా కూడా సినిమాలలో ఎటువంటి క్రేజ్ తగ్గకుండా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే వస్తుంది. మొన్న మొన్ననే విజయ్ దేవరకొండ తో జరిగిన కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో అనసూయ హల్చల్ అయ్యింది.

 

ఇప్పుడిప్పుడే ఆ వార్త కొంచెం చల్లారి మళ్లీ మామూలు స్థితికి వచ్చాయి. అది అలా ఉండగా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2లో అనసూయ పాత్రలో విలనిజం ఎలా ఉండబోతుందో, సుకుమార్ అనసూయ పాత్రని ఎలా చూపించబోతున్నాడు చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -