Anchor Vishnupriya: విష్ణుప్రియ గురించి అలాంటి కామెంట్లు.. ఆమె ఏమంటారో?

Anchor Vishnupriya: వెండితెరలో యాంకర్ గా రాణిస్తున్న విష్ణు ప్రియ గురించి చాలా మందికి తెలిసిందే. సినిమాల్లోనూ అవకాశాల కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఈటీవీ నిర్వహించే షోలలో పాల్గొని ఫేమ్ అయ్యింది విష్ణుప్రియ. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య హాట్ పోజులతో ఇన్ స్టా గ్రామ్ లో రచ్చ చేస్తోంది విష్ణు ప్రియ.

అవకాశాలు తగ్గి.. అందాల ఆరబోత..

సినిమాల్లో అవకాశాల కోసం విష్ణు ప్రియ హాట్ డోసు పెంచింది. మొదట్లో అనేక వెబ్ సిరీస్ లలో కూడా విష్ణుప్రియ నటించింది. ఇక సినిమాల్లో చాన్స్ లు రాకపోయే సరికి బుల్లితెరపై ఆసక్తిచూపింది. ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ వేదికగా అందాలు ఆరబోస్తూ యువకులకు పిచ్చెక్కిస్తోంది. ఫాలోవర్లను విపరీతంగా పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు అవకాశాలు కూడా పెరుగుతున్నాయని టాక్.

తాజాగా విష్ణుప్రియ వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో నటించింది. తర్వాత వరుసగా వెండితెరపై చాన్సులు వస్తున్నాయట. సినిమాల్లో వరుస అవకాశాలు రావాలని కోరుకుంటోందట. ఇందులో భాగంగానే పొట్టి డ్రెస్ లతో, ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లతో, బికినీలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది విష్ణుప్రియ. అప్పుడప్పుడూ వ్యాయామం చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా అప్ లోడ్ చేస్తూ ఉంటుంది.

ఇలా ఫొటోలు పెట్టడంపై చాలా మంది స్పందిస్తున్నారు. ఇటీవల కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇందులో ఆరెంజ్ రంగు దుస్తులు వేసుకుంది విష్ణుప్రియ. దీనికి కొందరు వర్గల్ కామెంట్లు పెట్టారు. కాస్త పొట్టతో కనిపించిన విష్ణుప్రియ ఫొటోకు.. నువ్వు ప్రెగ్నెంట్ వా.. అని కొందరు యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. కసరత్తులు చేస్తున్నప్పటికీ ఇలా పొట్టతో కనిపించడం కారణంగానే విష్ణుప్రియకు అవకాశాలు రాలేదంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -