Movies: ఏప్రిల్ చివరి వారంలో ఏకంగా ఇన్ని సినిమాలు రిలీజవుతున్నాయా?

Movies: ప్రతి శుక్రవారం థియేటర్లలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి అయితే ప్రస్తుతం ఓటీటీలకుకూడా మంచి ఆదరణ పెరగడంతో ప్రతివారం థియేటర్లలోను పోటీటిలలోను పెద్ద ఎత్తున సినిమాలు విడుదలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.మరి ఈ వారం థియేటర్లలోను పోటీటిలలోను విడుదల కాబోయే సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..

 

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు:

ఏజెంట్: అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఏజెంట్ సినిమా ఈనెల 28వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పొన్నియన్ సెల్వన్ 2: లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, జయం రవి ,కార్తీ,ఐశ్వర్యారాయ్ త్రిష వంటి స్టార్ సెలబ్రెటీలో నటించిన ఈ సినిమా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

రారా పెనిమిటి: నందిత శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు.

శిసు: జల్మరి హేలండర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ మూవీ శిసు ఏప్రిల్ 28వ తేదీ హిందీ భాషలో పాటు ఇంగ్లీష్ లో కూడా విడుదల కానుంది.

 

ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు

 

దసరా:శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరికేక్కిన దసరా సినిమా మార్చ్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఈనెల 27వ తేదీ నుంచి ప్రసారం కానుంది.

 

సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీ నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.

 

జీ5: జీ 5 ఓ టీ టీ వేదికగా తెరకెక్కిన వ్యవస్థ అనే సరికొత్త వెబ్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీ నుంచి అందుబాటులోకి.

యూటర్న్ హిందీ ఏప్రిల్ 28న ప్రసారం కానుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

సేవ్ ది టైగర్స్ ఏప్రిల్ 27న విడుదల కానుంది

పీటర్ పాన్ అండ్ వెండి ఏప్రిల్ 28న విడుదల కానుంది.

 

అమెజాన్ ప్రైమ్:
పత్తుతల తమిళ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది

నెట్ ఫ్లిక్స్:

కోర్ట్ లేడీ ( హిందీ వెబ్ సిరీస్) ఏప్రిల్ 26న ప్రసారం కానుంది

నో వో ల్యాండ్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 26న ప్రసారం కానుంది.

ది గుడ్ బాడ్ మదర్( వెబ్ సిరీస్)ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది.

ఏకా హాలీవుడ్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 28 విడుదల కానుంది.

బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్(హాలీవుడ్) ఏప్రిల్ 28న విడుదల కానుంది

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -