Tollywood: ఈ సెలబ్రిటీల కెరీర్ నాశనం కావడానికి వాళ్ల తండ్రులే కారణమా?

Tollywood: సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరో హీరోయిన్లు తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇంకొందరు ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తమ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో తల్లిదండ్రులు స్టార్ హోదాను కలిగి ఉన్నప్పటికీ పిల్లల విషయంలో మాత్రం సరైన జాగ్రత్త చూపడం లేదు. మరి తల్లిదండ్రుల సపోర్ట్ లేక కెరియర్ నాశనం అవుతున్న సెలబ్రిటీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హీరో దగ్గుపాటి అభిరామ్..

అభిరామ్ తండ్రి సురేష్ బాబు తలచుకుంటే అభిరామ్ కు సూపర్ హిట్ సినిమాలను అందించగలరు. కానీ సురేష్ బాబు మాత్రం పట్టించుకోరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ స్టార్ హీరోగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ చిరంజీవికి ఉన్న క్రేజ్ తో కొడుకుకి ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ చేయడం అన్నది క్షణంలో పని. అలాగే అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ పరిస్థితి కూడా ఇంతే అని చెప్పవచ్చు. అల్లు అరవింద్ తలచుకుంటే ఏడాదికి ఒక సరైన హిట్ సినిమా చొప్పున అల్లు శిరీష్ ని పాన్ ఇండియా స్టార్ గా కూడా చేయగలడు.

 

అలాగే హీరో మంచు మనోజ్ తండ్రి స్టార్ నటుడు అయిన మోహన్ బాబు తలుచుకుంటే మనోజ్ కెరియర్ లో ఈపాటికి రెండు మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చేవి. కానీ మోహన్ బాబు మంచు మనోజ్ విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం వీరు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో చాలా మంద వారసులు వున్నారు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -