Relationship: ఈ పొజిషన్స్ అంటే స్త్రీలకు అస్సలు నచ్చవట?

Relationship: సాధారణంగా చాలా వరకు సెక్స్ విషయంలో ఎక్కువగా పురుషులు వారిదే పై చేయి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే వారికి నచ్చిన పొజిషన్స్ లోనే పాల్గొనాలి అని భాగస్వామిపై ఒత్తిడిని తీసుకొస్తూ ఉంటారు. దాంతో బాగా స్వామి చేసేదేమీ లేక నొప్పి ఉన్నా కూడా భరిస్తూ అదే పొజిషన్స్ లో పాల్గొంటూ ఉంటుంది. కానీ చాలామంది పురుషులకు తెలియని విషయం ఏమిటంటే పురుషుల మాదిరిగానే స్త్రీలకు కూడా కొన్ని రకాల సెక్స్ పొజిషన్స్ నచ్చవట.

 

కానీ పురుషులు మాత్రం స్త్రీల ఇష్టా అయిస్టాలను తెలుసుకోకుండా వివిధ రకాల భంగిమలలో శృంగారంలో పాల్గొనాలనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. అందులో త్రిసమ్ పొజిషన్ కూడా ఒకటి. అనగా ఒకేసారి సెక్స్ ముగ్గురు పాల్గొనడం. ఇదే విషయంపై అధ్యయనం జరపగా ఇందుకు 43 శాతం మంది అమ్మాయిలు ఇష్టపడుతుండగా 81 శాతం మంది అబ్బాయిలు అబ్బాయిలు ఇష్టపడుతున్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో శృంగారానికి 50 శాతం మంది మహిళలు ఇష్టపడుతుండగా అబ్బాయిలు 80 శాతం మంది ఇష్టపడుతున్నారు.

వీటితో పాటుగా డాగీ స్టైల్, కవ్ గర్ల్ వంటివి ఉన్నాయి. అయితే సెక్స్ పొజిషన్ లలో కొన్ని పొజిషన్ ల పేర్లు చెప్పగా చాలామంది అమ్మాయిలు మండిపడుతున్నారు. ఆడవారికి నచ్చే కొన్ని పొజిషన్స్ కూడా ఉన్నాయి. అవేమిటంటే ఆడవారికి కొన్ని భంగిమలు అంటే ఎంతో ఇష్టమట. వెల్లకిలా పడుకునే భంగిమ, అలాగే పురుషుడు పైభాగం పై పడుకునే భంగిమ, అలాగే భార్యాభర్త ఇద్దరు కూర్చుని ఒకరినొకరు హత్తుకొని చేసే భంగిమ, ఇంకొంతమంది స్త్రీలకు డాగీ స్టైల్ అంటే కూడా బాగా నచ్చుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -