Relationship: సెక్స్ లో ఆ తప్పులు చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Relationship: సాధారణంగా సెక్స్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు, సందేహాలు ఉంటాయి. అలాగే అపోహలు భయాలు కూడా ఉంటాయి. అయితే చాలామంది లైంగిక జీవితం ఆనందంగా తాగుతున్నప్పటికీ దాంట్లో మరింత ఆనందాన్ని పొందాలని ఆశిస్తూ ఉంటారు. కొంతమంది లైంగిక జీవితం సాఫీగా తాగడం లేదని బాధపడుతూ ఉంటారు. కొందరు అతి ఆనందంతో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటివల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శృంగారంలో ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు పురుషుల్లో లైంగిక ఆసక్తిని పెంచే ఆయుర్వేద మందు టాబ్లెట్స్ ఇవే అంటూ కొన్నిటిని చూపిస్తూ ఉంటారు. అటువంటి వాటి పట్ల శ్రద్ధ చూపించడం వల్ల పురుషులు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. చాలా మంది అటువంటి మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఆధునిక వైద్యంలోనూ లైంగిక ఆసక్తిని పెంచే మందులు ఉన్నాయి.

 

అయితే, వాటిని వైద్యుల సిఫార్సుతోనే వాడాలి. వీటికి దుష్ప్రభావాలు ఎక్కువ. కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. మీలో కోరికల్ని రగిలించే శక్తి ముందులకంటే మీ జీవిత భాగస్వామి కే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని పురుషులు గుర్తుంచుకోవాలి. భాగస్వామితో మాట్లాడడంతో అటు ఎప్పటికప్పుడు సరికొత్తగా పడకగదిని అలంకరించుకోవాలి. ఏకాంతంలో చక్కని సంగీతాన్ని ఆస్వాదించాలి. అలా చేయడం వల్ల ఉత్సాహం రెట్టింపు అవ్వడం ఖాయం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu-CM Jagan: చంద్రబాబు పని అయిపోయిందా.. జగన్ ను తక్కువగా చేసి తప్పు చేశారా?

Chandrababu-CM Jagan: ఏపీ సీఎం జగన్ మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల మధ్య పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ...
- Advertisement -
- Advertisement -