Ashu Reddy: అషురెడ్డి అందాల ఆరబోత.. ఆ అందాలను చూపించేస్తూ?

Ashu Reddy: ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎంతో అభివృద్ధి చెందింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండటంతో.. చాలా మంది సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. డబ్‌ష్మాష్, టిక్‌టాక్ ద్వారా చాలా మంది సోషల్ స్టార్స్ గా ఎదిగారు. అలా సోషల్ స్టార్‌గా ఎదిగిన వారిలో అషురెడ్డి కూడా ఒకరు. డబ్‌ష్మాష్ వీడియోలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు అషు రెడ్డి. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అందాలను ఆరబోస్తూ.. కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాత్రూమ్‌లో ఏమీ ధరించకుండానే వీడియోను అప్లోడ్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరువెల్లబెట్టుకుంటున్నారు.

 

 

జూనియర్ సమంతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అషురెడ్డి సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా పెరిగింది. దాంతో బుల్లితెర, వెండితెరపై ఆమెకు ఆఫర్లు రావడం పెరిగాయి. నితిన్ హీరోగా నటించిన ‘ఛల్ మోహనరంగ’ సినిమాలో అషురెడ్డి నటించింది. ఆ తర్వాత సినీ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చి.. అమెరికాకు చదువుకోవడానికి వెళ్లిపోయింది. యూఎస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్‌బాస్ సీజన్-3లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అంతగా క్రేజ్ సంపాదించుకోకపోయినా.. క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆ తర్వాత యాంకర్‌గా ఎన్నో షోలు నిర్వహించింది. అలాగే ఈవెంట్లలో సందడి చేసింది.

 

 

బిగ్‌బాస్ షోలో పెద్దగా రాణించకపోయినా.. ఈ ఏడాది ప్రారంభమైన నాన్‌స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా అషురెడ్డి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో గతంలోకంటే మరీ ఎక్కువగా రెచ్చిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగులతో మరింతగా రెచ్చిపోయింది. హాట్ హాట్ అందాలను చూపిస్తూ యువతను తనవైపు తిప్పుకుంది. అయినప్పటికీ ఈ సీజన్‌లోనూ త్వరగానే అషురెడ్డి ఎలిమినేట్ అయింది. తాజాగా అషురెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె బట్టలు వేసుకోకుండా కేవలం టవల్‌తోనే దర్శనమిచ్చింది. అలాగే మేకప్, ఫిల్టర్ వాడకుండా క్యూట్‌గా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంతో హాట్‌గా కనిపిస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -