Ashu Reddy: పైట విప్పేసినా మూడు తెప్పించలేకపోతున్న అషురెడ్డి.. అదే ఆమెకు శాపమైందా?

Ashu Reddy:  తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్, బోల్డ్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అషురెడ్డి ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అనంతరం బిగ్ బాస్ హౌస్ కీ ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లో కూడా తన అందాల ఆరబోతతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటిని సంపాదించుకున్న అషు రెడ్డి తన అందంతో యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా తరచూ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ తన అందంతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. తన అందాలను ఆరబోస్తూ పూర్తిగా దిగజారిపోయిన అషురెడ్డి అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతుంది అన్న గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో అషు రెడ్డి అందాల ప్రదర్శన మరింత దిగజారి పోయిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఆమె ఎంత ఎక్స్పోజ్ చేసిన సరే ఆమె ఫొటోస్ కు పెద్దగా రీచ్ రావడం లేదు..

కొత్త బ్యూటీస్ ఎంట్రీ ఇవ్వడం వలనో లేకపోతే అషు అందాలు చూసి చూసి బోర్ కొట్టాయో అనేది తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ఆమె ఎంత అందాల ప్రదర్శన చేసిన కూడా ఆమెని సరిగా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏకంగా చీర కొంగు తీసేసి ఎద భాగాలను ఓపెన్ గానే చూపించిన సరే అమ్మడు అందాలకు అట్రాక్ట్ కాలేకపోతున్నారు కుర్రాళ్ళు. దీంతో అషు రెడ్డి అందాలు బోర్ కొట్టాయని ఆషూ వేరే స్ట్రాటజీలు ఉపయోగిస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -