Ashu Reddy: అషురెడ్డి చెత్త పనుల వెనుక అసలు రీజన్ ఇదేనా?

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి సోషల్ మీడియాలో హాట్ పిక్స్ పోస్టు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతుంది. తాజాగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. వీళ్లద్దరూ కలిసి ఆ బోల్డ్ ఇంటర్వ్యూలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా అషూరెడ్డి ఆర్జీవితో ఎక్కువగా రాసుకు పూసుకు తిరుగుతుంది. ఆయనతో ఎక్కువగా ఇంటర్వ్యూలు చేస్తూ వస్తోంది. కవర్ సాంగ్స్, ఈవెంట్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

 

ఇటీవలే వర్మతో కలిసి చేసిన ముఖాముఖిలో తన అందచందాలతో ఆర్జీవీనే టెంప్ట్ చేసింది. అంతేకాకుండా ఏకంగా ఆయనను పాదాలు నాకేసే వరకు తెచ్చుకుంది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియలో అషూరెడ్డి-ఆర్జీవీ వీడియోలు చక్కర్లు కొట్టాయి. రామ్ గోపాల్ వర్మ మరీ దారుణంగా దిగజారిపోయాడని ఆయన ఫ్యాన్స్ ముక్కున వేలేసుకున్నారు. గతంలోనూ రామ్ గోపాల్ వర్మ హీరోయిన్లతో డ్యాన్సులు వేసి నెట్టింట్లో వైరల్ అయ్యాడు.

 

అన్నీ తెలిసీ అషూ వర్మతో ఎందుకు కనెక్ట్ అవుతుంది అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వర్మ బోల్డ్ మాటలు, చేష్టలు తెలిసి కూడా అషూ ఇంటర్య్వూకు ఒప్పుకోవడంపై నెట్టింట్లో పెద్ద చర్చగా మారింది.

 

అయితే కాంట్రవర్షియల్ స్టార్ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మతో కనెక్ట్ అయి ఉంటే పాపులారిటీ వస్తుందనే అషూ ఇవన్నీ చేస్తోంది అని సోషల్ మీడియాలో టాక్. గతంలో కూడా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీకి ఎంత పాపులారిటీ తెచ్చుకుందో తెలిసిందే. చాలా మంది ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఆర్జీవీతో ఇంటర్వ్యూలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే.. అదే రీతిలో అషూ వ్యవహరిస్తోందని టాక్. ఆర్జీవీతో పాపులారిటీ ద్వారా అవకాశాలు వస్తాయని భావించి ఆషూ ఇలా చేస్తుందన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. . దీంతో పాపులారిటీ, పబ్లిసిటీ కోసం ఆషూ స్టార్స్ తో ఏమైనా చేస్తుందా..? అంటూ జనాలు మండిపడుతున్నారు

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -