Bandla Ganesh: అల్లు అరవింద్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్.కోపంలో అల్లు అరవింద్ ఏం చేశారంటే.!!

Bandla Ganesh: ఒకప్పుడు టాలీవుడ్ మూవీస్ లో కామెడీ పండించిన అద్భుతమైన విలక్షణ నటుడు అల్లు రామలింగయ్య. తన సినీ కెరీర్లో ఎన్నో అవరోధాలను దాటుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించాడు ఆయన. ఆయన నటవారు సుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అల్లు అరవింద్ క్రమంగా నిర్మాతగా మారాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకరు.

తర్వాత అల్లు అరవింద్ సినీ వారసులుగా అల్లు అర్జున్ , అల్లు శిరీష్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. కానీ అయన పెద్ద కొడుకు అల్లు బాబి నిర్మాతగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. అల్లు అరవింద్ కొడుకుల ముగ్గురులో అత్యంత పాపులారిటీ తెచ్చుకొని స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన వాడు అల్లు అర్జున్.

అయితే ప్రస్తుతం తాజాగా బండ్ల గణేష్, అల్లు అర్జున్ మీద చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఈవెంట్ సందర్భంగా బండ్ల గణేష్ అల్లు అరవింద్ ఫ్యామిలీని కలిశాడు. సరదాగా మాట్లాడుతూ సడన్గా వివాదాస్పదమైన కామెంట్ ను వదిలాడు. అతని మాట తీరు అల్లు ఫ్యామిలి కి నచ్చలేదు.

అల్లు అర్జున్ తో మాట్లాడుతున్న బండ్ల గణేష్ ఉన్నట్లుండి అల్లు అరవింద్ మాట వింటే అల్లు బాబీ లాగా ఎందుకు పనికిరాకుండా తయారవుతారు. అదే తండ్రి మాట వినకుండా నచ్చింది చేసుకుంటూ పోతే అల్లు అర్జున్ లాగా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ స్టార్ట్ అవుతారు. కాబట్టి తండ్రి మాట వినకండి ,సక్సెస్ బాట పట్టండి అన్నా బండ గణేష్ మాటలు వివాదాస్పదంగా మారాయి.

బండ్ల గణేష్ అంత అనాలోచితంగా మాట్లాడడం సరికాదు అని కొందరు ఇంకా దీనిపై అల్లు కుటుంబం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.ఇప్పుడు ఈ మాటలకి అల్లు అరవింద్ ఎలా స్పందిస్తాడు, ఈ విషయం ఎంత వివాదాస్పదంగా మారుతుందో వేచి చూడాలి..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -