Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఆర్కే రోజా మాట్లాడుతూ జాక్ పాట్ సీఎం అంటూ కామెంట్లు చేశారు. ఇలా రేవంత్ రెడ్డి గురించి రోజా చేసినటువంటి వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ప్రెస్ మీట్ పెట్టి రోజా పట్ల అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం కాదని రోజా ఎవరి వద్ద అయితే పనిచేస్తుందో ఆయన జాక్ పాట్ సీఎం అంటూ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక యుద్ధ వీరుడు, ఆయన ఫైటర్ భారత దేశంలో చాలా తక్కువ మంది ఇలాంటి వారు ఉంటారు ఈయన పోరాడి మరీ అనుకున్నది సాధించారని బండ్ల గణేష్ తెలిపారు ఇక్కడ వరకు బానే ఉంది కానీ ఈయన రోజా పట్ల మితిమీరిన విమర్శలు చేయడంతో నేటిజన్స్ ఈయన వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోతే యాక్సిడెంటల్ గా తనకు వచ్చినటువంటి సీఎం పదవి అని ఈయన విమర్శలు చేశారు. ఇక రోజా గురించి మాట్లాడుతూ.. తను ఒక డైమండ్ రాని అని.. ఆమెకు టికెట్ వస్తుందో రాదో అనే డౌట్ ఉందని రోజాల పులుసు వండి పెడితే పదవులు వస్తాయని ఈయన విమర్శలు చేశారు.

రేపు మాకు నువ్వు మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసి తాజాగా కిలోల కొద్ది చేపల పులుసు వండుకోవచ్చని తెలిపారు. నువ్వు ఒక ఐటమ్.. ఐటమ్ లాగే ఉండు అంటూ బండ్ల గణేష్ రోజా గురించి చేసినటువంటి వ్యాఖ్యలపై నేటిజెన్స్ పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలపై రోజా స్పందన అలాగే వైసిపి నాయకుల స్పందన ఎలా ఉంటుంది అనేది తె

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -