Relationship: చలికాలంలో అంగం సైజ్ తగ్గుతోంది.. సమస్యనా?

Relationship: శృంగారం విషయంలో మరి ముఖ్యంగా అబ్బాయిలకు అంగం సైజు విషయంలో ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి. అంగం చిన్నగా ఉండడం వల్ల శృంగారానికి పనికిరామేమో, అంగం చిన్నగా ఉంటే భాగస్వామి సాటిస్ఫై కాలేరేమో, వారిని సంతృప్తి పరచలేము ఇలా అనేక రకాల అనుమానాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అంగం చిన్నగా ఉంటే భాగస్వామి దూరం పెడుతుందేమో అని భయపడుతూ భద్రతాభావానికి గురవుతూ ఉంటారు.

కానీ అంగం విషయంలో అటువంటి అపోహలు పెట్టుకోవద్దు అంటున్నారు నిపుణులు. అబ్బాయిలకు చలికాలంలో అంగం పరిమాణం తగ్గుతుంది. అయితే దానిని అబ్బాయిలు పెద్ద సమస్యగా తీసుకుని భయపడాల్సిన పని లేదు. నిజానికి చలికాలంలో వాతావరణం లో వచ్చే మార్పుల వల్ల అంగం కొంత కుచించుకుపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. చల్లని వాతావరణానికి అంగంలోని స్పాంజ్‌ లాంటి కణజాలం కుంచించుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. శృంగారానికి సంబంధించిన ఫీలింగ్స్ కలిగినప్పుడు అంగం సైజు పెరుగుతుంది.

ఈ కాలంలోనూ ఎప్పటిలాగానే అంగం సైజు పెరిగితే మీరు పెద్దగా భయపడాల్సిన పనిలేదు. లైంగిక కోరిక కలిగినప్పుడు అంగం స్తంభిస్తున్నా, స్తంభించిన పురుషాంగం కనీసం మూడున్నర అంగుళాల మేర పెరుగుతున్నా కంగారు పడవలసిన పని లేదు. అంగంతోపాటు, వృషణాలు కూడా చల్లని వాతావరణానికి కుంచించుకుపోవడం అత్యంత సహజం. కాబట్టి ఈ మార్పులకు అటువంటి అప్పుడు భయపడాల్సిన పని లేదు అంటున్నారు నిపుణులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -