Sunil: ఆ నటిపై కమెడియన్ సునీల్ మోజు పడ్డాడా.. ఏమైందంటే?

Sunil: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. అయినప్పటికీ ఇండస్ట్రీలో కమీడియన్ గా సునీల్ కి ఉన్న ప్రత్యేకత వేరు. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న సునీల్ వందకు పైగా సినిమాలలో కమీడియన్ గా నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మర్యాద రామన్న సినిమా ద్వారా హీరోగా మారి మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత సునీల్ హీరోగా నటించిన సినిమాలు హిట్ అందుకోలేకపోయాయి.

ఇక ప్రస్తుతం సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విలన్ గా మాత్రమే కాకుండా మంచి మంచి పాత్రలలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సునీల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. గాడ్ ఫాదర్ సినిమాలో సునీల్ కి భార్యగా నటించిన దివితో సునీల్ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఎంతో కాలంగా ఇండస్ట్రీలో కమెడియన్ గా , హీరోగా రాణించిన సునీల్ మీద ఇప్పటివరకు ఇలాంటి వార్తలు వినిపించలేదు. కానీ గాడ్ ఫాదర్ సినిమాలో దివికి భర్తగా నటించిన తర్వాత ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సునీల్ అభిమానులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. సునీల్ గురించి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని ఫైర్ అవుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సునీల్ కి తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ భాషలో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. గతేడాది విడుదలైన పుష్ప సినిమాలో సునీల్ నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మంచి హిట్ అవటంతో విలన్ గా సునీల్ కి మంచి మంచి అవకాశాలు లబిస్తున్నాయి. ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో పాటు ఇతర సినిమాలలో కూడా బిజీగా మారిపోయారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -