Devotional: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్టే?

Devotional: సాధారణంగా చాలామంది సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు అయిపోతోందని డబ్బుని ఆధా చేయాలి అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల వాస్తు చిట్కాలను పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో కొన్ని రకాల దోషాలు సంపదను కోల్పోయేలా కూడా చేస్తాయి. సంపదను కోల్పోకుండా ఉండాలి అంటే ఎటువంటి వస్తువులను ఇంట్లో ఉంచాలి. ఎటువంటి వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంటి ముఖద్వారానికి ఇరువైపులా వినాయకుడి బొమ్మ లేదంటే విగ్రహాన్ని ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోశం తొలగిపోయి ఇంట్లో ఉన్నవారు సుఖసంతోషాలతో ఉంటారు.

 

ఈ విధంగా ఇంట్లో ఈశాన్య తులసి మొక్కను నాటడం ఎంతో మంచిది. అంతేకాకుండా ప్రతిరోజు స్నానం చేసి తులసి చెట్టుకి నీరు పోయాలి. ఈ విధంగా చేయడం వల్ల జాతకులు రాహు సమస్య ఉంటే తొలగిపోయి సంపద శ్రేయస్సు లభిస్తుంది. తులసి మొక్కను ఈశాన్య దిశలో నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. సాధారణంగా కుబేరుడుని సంపద శ్రేయస్సులకు దేవుడిగా భావిస్తారు. ఇంటి ఈశాన్యంలో కుబేరుడు పరిపాలిస్తాడు. అలాగే మన ఇంట్లోనే ఈశాన్య దిశలో టాయిలెట్ లేదంటే షూ ర్యాక్, ఫర్నిచర్ వంటివి పెట్టకూడదు. అదేవిధంగా ఉత్తరా గోడపై కుబేర యంత్రాన్ని అమర్చుకోవడం మంచిది.

 

అదేవిధంగా ఇంట్లో డబ్బుతో పాటుగా ముఖ్యమైన వస్తువులు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. అలాగే ఇల్లు లేదంటే కార్యాలయంలో మనం లాకర్ ని ఓపెన్ చేసినప్పుడు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో దాని తలుపు తెరిచే విధంగా అమర్చుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల డబ్బు కొరత సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే దేవుడు గదిలో లక్ష్మీదేవి బొమ్మ లేదా విగ్రహాన్ని పెట్టాలి. చేస్తే ఆర్థిక పరిస్థితి బలోపేతం చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -