Devotional: పూర్వ జ‌న్మ‌లో ఇలా చేసిన వారు ఈ జ‌న్మ‌లో కొడుకులుగా పుడతారా.. ఈ విషయాలు తెలుసా?

Devotional: చాలామంది తమకు అబ్బాయి పుడితే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు సమానమే అయినప్పటికీ చాలామంది మాత్రం తమకు పుత్రుడే పుట్టాలని కోరుకుంటారు. అయితే మనకు పుత్రులుగా జన్మించారు అంటే పూర్వజన్మలో కొన్ని కార్యాలు చేసిన వారు కొన్ని రుణాలు తీర్చకుండా మరణించిన వారే తిరిగి మనకు పుత్రులుగా పుడతారని పండితులు చెబుతున్నారు మరి పూర్వజన్మలో ఎలా చేసి ఉంటే ఈ జన్మలో మనకు కొడుకులుగా పుడతారు అనే విషయానికి వస్తే…

పూర్వజన్మలో సొమ్మును దాచమని దాన్ని తీసుకోకుండా మరణించిన వాళ్లు, దాచిన సొమ్ము తీసుకోవడానికి ఈ జన్మలో కొడుకులుగా పుడతారని తెలుస్తోంది. అదేవిధంగా పోయిన జన్మలో ఉపకారం చేసి ఉంటే ఆ ఉపకారాన్ని తీర్చుకోవడానికి కొడుకులుగా పుడతారు. అదే విధంగా గత జన్మలో సేవ సుఖాలకు బదులు తీర్చడానికి ఈ జన్మలో కొడుకులుగా పుడతారట. ఎవరిమీదైనా పగ ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంటే అవి తీర్చుకోవడానికి కొడుకులుగా పుడతారని తెలుస్తోంది.

 

అలాగే పూర్వ జన్మలో మిగిలిన‌ శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి కూడా ఈ జన్మలో పుత్రుడి కింద పుడతారట.ఇక పోయిన జన్మలో మనకు ఏదైనా బాకీపడి ఉంటే ఈ జన్మలో ఆ బాకీ తీర్చడానికి జన్మిస్తారని ఆ రుణం కాస్త తీర్చిన తర్వాత వారు మరణిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా పుత్రులుగా పుట్టి కర్మానుసారంగా వారి పనులు పూర్తికాగానే చనిపోతారు. లేదంటే దీర్ఘకాలం జీవించి ఉపకారం చేస్తారు. ఇలా కొడుకులు మాత్రమే కాకుండా మనతో ఏర్పడిన ప్రతి బంధం కూడా ఇదే విధంగానే తిరిగి బంధుత్వాలను ఏర్పరచుకుంటారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -