Dhanush: ధ‌నుష్ – ఐశ్వ‌ర్య విడాకుల‌కు ఆ ఇంటికి లింక్ ఉందా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో 18 సంవత్సరాల క్రితం ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇతర కుమారులు కూడా ఉన్నారు. ఇంతకాలం పాటు వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది విడాకులు తీసుకొని విడిపోతున్నాము అంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ఇన్ని సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఐశ్వర్య ధనుష్ ఇలా ఉన్నఫలంగా విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అన్న ఆలోచనలు పడ్డారు. అయితే వీరి విడాకులకు ఎన్నో రకాల కారణాలు వార్తల్లోకి వచ్చాయి. అయితే వీరు విడాకులు తీసుకొని విడిపోవడానికి ధనుష్ నిర్మించిన కొత్త ఇంటికి సంబంధం ఉందని తెలుస్తుంది.

 

2021 వ సంవత్సరంలో ధనుష్ చెన్నైలోని పోయేస్ గార్డెన్ లోరజనీకాంత్ ఇంటికి సమీపంలోనే ఈయన కూడా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ ఇంటి పూజ కార్యక్రమాలలో ధనుష్ ఐశ్వర్య ఇద్దరు పాల్గొన్నారు అయితే ఇక్కడ ఇల్లు కట్టించోదంటూ ముందుగానే రజినీకాంత్ తనకు సూచనలు చేశారట వాస్తు ఎంతో నమ్మే రజనీకాంత్ ధనుష్ వాస్తు పరంగా ఇల్లు కట్టడం లేదని తెలిపారట.

 

ఈ విధంగా ఇక్కడ ఇల్లు నిర్మించడం వల్ల వాస్తు పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందు కానీ రజనీకాంత్ చెప్పినప్పటికీ వీరు మాత్రం వాటిని లెక్కచేయకుండా ఏకంగా 150 కోట్ల రూపాయలతో ఇంటి నిర్మాణానికి పూజా కార్యక్రమాలు చేశారు. అయితే ఈ ఇల్లు నిర్మాణం అవుతున్నటువంటి సమయంలోనే ధనుష్ ఐశ్వర్య మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటుచేసుకునేవట.

 

రజినీకాంత్ కన్నా పెద్ద ఇల్లు కట్టడం అవసరమా అంటూ ఐశ్వర్య తన భర్తతో వాదించే వారట. అదే విధంగా ఐశ్వర్య నిర్మాతగా దర్శకురాలిగా సినిమాలు చేస్తూ భారీగా నష్టాలు రావడంతో ఇద్దరు గొడవపడ్డారని ఇలా వీరిద్దరి మధ్య గొడవలు పెరిగి పెద్దవి కావడంతోనే విడాకులు వరకు వెళ్లారని తెలుస్తుంది. 2022లో విడాకులు ప్రకటించిన అనంతరం 2023 వ సంవత్సరంలో ధనుష్ ఆ ఇంట్లోకి చేరారు. ఈ విధంగా వీరిద్దరి విడాకులకు ఆ ఇంటితో కూడా సంబంధం ఉందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -