Samantha: సమంతకు రెండో పెళ్లి జరిగిందా.. ఆ ఫోటోల వెనుక రీజన్ ఇదేనా?”

Samantha: అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఒంటరిగానే ఈ జంట ఉంటుంది. ఎవరూ మరో పెళ్లి చేసుకోలేదు. సోషల్ మీడియాలో మన గాసిప్ ఇప్పటి వరకు ఎంత మందితో ఆమెకి రెండవ పెళ్లి చేయించారో లెక్కే లేదు. ఇప్పటికీ ఈమె రెండవ పెళ్లి చేసుకుంటుంది అంటూ పలు రకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉంటాయి,అలా రాసే గాసిప్ రాయుళ్లకు ఇప్పుడు మరింత స్టఫ్ ఇచ్చేసింది సమంత.అసలు విషయానికి వస్తే సమంత మేడలో తాళిబొట్టు, నల్లపూసల దండ లేటెస్ట్ ఫోటోలలో ఉండడం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.

 

సమంత కొన్ని నెలల క్రితం మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడింది. గత కొంతకాలం నుండి పోరాటం చేస్తూ వచ్చిన సమంత, ఇప్పుడు ఆ వ్యాధి నుండి బయటపడి వరుసగా సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఆమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టింది.ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు షూటింగ్ సెట్స్ నుండి లీక్ అయ్యాయి.ప్రస్తుతం సమంత మరియు విజయ్ దేవరకొండ మీద పెళ్లి సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

అయితే ఆమె మేడలో పసుపు తాడుతో కూడిన తాళిబొట్టుని ధరించిందే తప్ప, నిజంగా పెళ్లి చేసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చాయి సమంత సన్నిహిత వర్గాలు.ఈ సినిమాతో పాటుగా ఆమె పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.అమెజాన్ ప్రైమ్ సంస్థ తెరకెక్కిస్తున్న సీటా డెల్ లో ఆమె ఒక పవర్ ఫుల్ రోల్ చేస్తుంది. ఇటీవలే ఈ సిరీస్ కి సంబంధించిన ఒక కీలక షెడ్యూలు లో పాల్గొని షూటింగ్ పూర్తి చేసింది సమంత.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -