Niharika Request: నిహారిక విడాకులకు వాళ్లు అండగా నిలిచారా.. అసలేం జరిగిందంటే?

Niharika Request: నిహారిక చైతన్యతో విడాకులు తీసుకోబోతున్నట్టు ఎప్పుడో తీర్మానానికి వచ్చేసారు జనాలు. కాకపోతే ఎన్నాళ్ళు అటు నిహారిక గాని ఇటు చైతన్య జోనల్ గడ్డ కానీ ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ లో ఉన్న ఫోటోలని డిలీట్ చేయడం ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు.

అయితే తాజాగా నిహారిక కొండల చైతన్య జొన్నలగడ్డ తమ బంధానికి స్వస్తి పలికారు. మాజీ భర్త జనాలగడ్డ చైతన్య నుంచి చట్టప్రకారం విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకుంది నిహారిక ఈ మేరకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించింది.

 

ఏప్రిల్ 1న వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే జూన్ 5న విడాకులు మంజూరు అయ్యాయి. కానీ ఈ విషయం చాలా ఆలస్యంగా బయటికి వచ్చింది. ఇద్దరు పరస్పర అంగీకారంతో దరఖాస్తు చేసుకున్నారు.

 

విడాకుల తర్వాత తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో ప్రైవసీ కోరుకుంటున్నామని దీన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు ఇంతకాలం తమకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు థాంక్స్ అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది నిహారిక.

 

చైతన్య గుంటూరు మాజీ ఐజి జయ ప్రభాకర్ రావు కుమారుడు అనే విషయం తెలిసిందే. నిహారిక చైతన్యలు వివాహం 2020 డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్లోని ఉదయపూర్ లో గల ఉమైద్భవన్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లి వేడుకలకు హాజరైంది.

 

అయితే నాలుగు సంవత్సరాలు తిరగకముందే ఈ బంధం విడాకుల వరకు వెళ్లడం శోచనీయం. మెగా డాటర్స్ కి పెళ్లి అచ్చిరాదు అంటూ నెటిజెన్స్ కామెంట్ పెడుతున్నారు. భర్తతో ఉన్నప్పుడు మాత్రం నీ ప్రైవసీకి ఏం తక్కువ వచ్చింది అంటూ నిహారిక ని ఓ ఆట ఆడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -