Venkatesh: పెళ్లైన కొత్తలో వెంకటేశ్ అలా చేశాడా.. షాకింగ్ విషయాలు రివీల్!

Venkatesh: మనిషి అన్న తర్వాత కోరికలు ఉండడం సర్వసాధారణం ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో ఇష్టత ఉంటుంది. అయితే ఇలా సెలబ్రిటీలకు సైతం ఎన్నో కోరికలు ఇష్టాలు ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఫ్యామిలీ హీరోగా ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ నుసొంతం చేసుకున్నటువంటి వెంకటేష్ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి మచ్చ మరక లేకుండా జీవించారు. దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన వెంకటేష్ ప్రస్తుత హీరోలతో కలిసి పలు మల్టీ స్టార్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక తాజాగా ఈయన తన అన్నయ్య కొడుకు రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే.

 

ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వెంకటేష్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. భార్య పిల్లలతో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేష్ చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఇక ప్రతి ఒక్కరిలోను కోరికలు సర్వసాధారణమే అయినప్పటికీ వెంకటేష్ కు కూడా ఆ విషయంలో ఎన్నో కోరికలు ఉన్నాయని అయితే పెళ్లయిన మొదట్లో తన భార్యపై తన కోరికలను తన ఇష్టాన్ని రుద్దుతూ తనకు నిద్ర లేకుండా చేశారని తెలుస్తోంది.

 

ఇంతకీ వెంకటేష్ కు ఉన్నటువంటి ఆ కోరిక ఇష్టం ఏంటి అనే విషయానికి వస్తే… ఈయనకు సినిమాలు అంటే ఎంతో పిచ్చని తెలుస్తోంది.కొత్త సినిమా విడుదలైందంటే చాలు తప్పనిసరిగా ఆ సినిమా చూడాల్సిందేనట అలాగే ఇంట్లో కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా సినిమాలు చూసేవారట. ఇక పెళ్లయిన కొత్తలో తన ఇష్టాన్ని తన భార్యపై రుద్దుతూ తనతోపాటు తన భార్యకు కూడా సినిమా చూపిస్తూ నిద్ర లేకుండా చేసేవారని తెలుస్తోంది. అంతలా వెంకటేష్ కు సినిమాలు అంటే పిచ్చి అని సమాచారం.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -