Bandla Ganesh: బండ్ల గణేష్ కొడుకుల్లో ఇది గమనించారా.. ఏమైందంటే?

Bandla Ganesh: తెలుగు ప్రేక్షకులకు నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బండ్ల గణేష్ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటాడు బండ్ల గణేష్. అంతేకాకుండా తరచుగా సోషల్ మీడియాలో వినిపించే పేర్లలో బండ్లగణేష్ పేరు కూడా ఒకటి అని చెప్పవచ్చు. సినిమాలలో నటించకపోయినప్పటికీ బండ్ల గణేష్ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటాడు. కాగా బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, భక్తి అని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై సినిమాల పరంగా కానీ లేదంటే రాజకీయపరంగా కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లైవ్ మీడియాలోకి వచ్చి మరి తిట్టేస్తూ ఉంటాడు. ఈ సంగతి పక్కన పెడితే బండ్ల గణేష్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఆయన ఫ్యామిలీ గురించి భార్య కొడుకుల గురించి చాలామందికి తెలియదు. ఆయనకు కొడుకులు కూతుళ్లు ఎంతమంది ఉన్నారన్న విషయాల గురించి కానీ వారి ఫోటోలు కానీ ఇంతవరకు చాలామంది చూసి కూడా ఉండరు. బండ్ల గణేష్ కు ఇద్దరు అబ్బాయిలు కవల పిల్లలు కూడా ఉన్నారు.

 

అలాగే ఇటీవలే ఓ చిన్న పాపను కూడా దత్తత తీసుకున్నారు. కొన్నేళ్ల క్రితం బండ్ల గణేష్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి ఫోటోలు బయటకు వచ్చాయి. తరువాత కాలంలో బండ్ల గణేష్ పిల్లల ఫోటోలు బయటకు రాలేదు. తాజాగా బండ్ల గణేష్ ఇద్దరు అబ్బాయిలు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 12వ తరగతి పూర్తి చేశారు. ఆ స్కూల్ ఇటీవల నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో బండ్ల గణేష్ తన ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నాడు. తన ఇద్దరి కొడుకులతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి చాలా గర్వంగా ఉందని బండ్ల గణేష్ పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇద్దరి అబ్బాయిల్లో ఒక అబ్బాయి అచ్చం బండ్ల గణేష్ లాగే ఉన్నాడు. అతన్ని చూస్తుంటే బండ్ల యంగ్ ఏజ్ లో అలాగే ఉండేవాడేమో అన్నట్టు ఉన్నాడు. ఆ ఫోటోలలో బండ్ల గణేష్ ఆయన ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి ఆయన భార్య కూడా ఉన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -