Casting couch: క్యాస్టింగ్ కౌచ్ లో మగాళ్లకు అలాంటి సమస్యలు ఎదురవుతాయా?

Casting couch: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ తో పాటు అన్ని ఇండస్ట్రీలలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా క్యాస్టింగ్ కౌచ్ పేరు సినిమా ఇండస్ట్రీలోని ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇది క్యాస్టింగ్ కౌచ్ స్త్రీలను ఏం చేస్తారో మనందరికీ తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఈ క్యాస్టింగ్ కౌచ్లను మగవారు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మరి క్యాస్టింగ్ కౌచ్ లో మగవాళ్లను ఏం చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొందరు డైరెక్టర్ లు, ప్రొడ్యూసర్ లు, హీరోస్ తమ కోరికలు తీర్చుకోవడానికి అవకాశాల పేరుతో అమ్మాయిలకు ఆంటీలకు వలలు వేసి వారిని లైంగికంగా వేధించి తమ కోరికను తీర్చుకొని వదిలేసేవారు అంటూ సినిమా ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించేది. అంతేకాదు పలువురు బడా హీరోయిన్స్ కూడా ఇదే నిజమంటూ ఓపెన్ గానే పేర్లతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. రవి కిషన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో మగవాళ్ళను కూడా టార్చర్ చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 

అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాలో విలన్ పాత్రలో నటించిన రవి కిషన్ ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో విలన్ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మగవాళ్లకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఉంటాయని అందుకు ఉదాహరణగా తనను స్టార్ బ్యూటీ తనను నైట్ కి కాఫీకి రమ్మంది అంటూ ఓపెన్ గానే షాకింగ్ కామెంట్స్ చేశారు రవి. గతంలో అడవి శేష్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు మెదిపిన సంగతి తెలిసింది. అంతేకాదు ఇండస్ట్రీలలో లేడీ డైరెక్టర్ లు మగవాళ్ళను టార్చర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 

పోలీస్ కేసు పెట్టి అఫీషియల్ గా వాళ్లపై యాక్షన్ కూడా తీసుకున్న మూమెంట్స్ మనం చూశాము. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటివే జరుగుతున్నాయని ఇప్పటికే తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మగవాళ్ళను దారుణంగా హింసిస్తారట. అంతేకాకుండా లేడీ డైరెక్టర్ లు, పలువురు బడా ప్రొడ్యూసర్స్ భార్యలు పరోక్షంగా రూంలోకి పిలిచి తలుపులు వేసి ప్యాంటు తీసి ప్రైవేట్ పార్ట్స్ చూపించమంటారని, అలా చేయకపోతే మనల్ని టార్చర్ చేసి వాళ్లే బలవంతంగా ప్యాంట్ తీస్తారని అప్పట్లో పలువురు ఆర్టిస్టులు ఓపెన్ గా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళమే మరీ ఎక్కువగా టార్చర్ చేసి హింసిస్తారు అంటూ అప్పట్లో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన హీరోలు చెప్పడం సంచలనంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -