Heroines: ఈ స్టార్ హీరోయిన్లు అడ్రస్ లేకుండా పోయారని మీకు తెలుసా?

Heroines: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాతోనే భారీగా పాపులారిటీని ఏర్పరచుకొని ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరమైన వారు చాలామంది ఉన్నారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న చాలామంది హీరోయిన్ లు ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు. మరి అలా హిట్ లు సాధించినప్పటికీ అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హీరోయిన్ అనురాధ మెహతా.. ఈమె అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది అనురాధా మెహతా. 2004లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 2008 నుంచి పూర్తిగా దూరం అయింది ఈ ముద్దుగుమ్మ. మరో హీరోయిన్ అదితి అగర్వాల్ .. అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ 2003లో సినిమా ఇండస్ట్రీకి ఎంపీ ఇచ్చి 2004 నుంచి ఇండస్ట్రీకి దూరమైంది. ఈమె ఆర్తి అగర్వాల్ చెల్లెలు అన్న విషయం మనందరికీ తెలిసిందే. రిచా గంగోపాధ్యాయ్.. 2016లో లీడర్ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మిరపకాయ మిర్చి లాంటి సినిమాలతో సూపర్ హిట్ లను అందుకుంది. ఆ తర్వాత 2013లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయింది.

 

అలాగే ఆది సాయికుమార్ హీరోగా నటించిన ప్రేమ కావాలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఈషా చావ్లా. సినిమా తర్వాత పూలరంగడు, శ్రీమన్నారాయణ మిస్టర్ పెళ్ళికొడుకు లాంటి సినిమాలు నటించి 2014లో సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. హీరోయిన్ రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించినా బద్రి సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది రేణు దేశాయ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -