Heroines: ఆ ఒక్క పని వల్లే ఈ ప్రముఖ హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమయ్యారా?

Heroines:  ఒకప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఫ్యామిలీలు మొత్తం వెళ్లి సినిమాలను చూసేవారు. కానీ ఇప్పట్లో వచ్చే సినిమాల్లో రొమాంటిక్ సీన్లు, ముద్దుల సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో అటువంటి సన్నివేశాలను ఫ్యామిలీతో కలిసి చూడడానికి చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. హీరో హీరోయిన్లు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నారు. రొమాంటిక్ సీన్లు ఎన్ని ఉన్నాయి అన్న విషయం గురించి ప్రేక్షకులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు రెమ్యూనిరేషన్ ఎక్కువగా వస్తుందని హీరోయిన్ల కూడా అలాంటి సన్నివేశాలు చేయడానికి ఒప్పుకుంటున్నారు.

ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి కూడా హీరో, హీరోయిన్లు పెద్దగా ఇబ్బందిపడటం లేదని తెలుస్తుంది. అయితే గతంలో ముద్దు సన్నివేశాల్లో ఖచ్చితంగా నటించాలంటే ఆ సినిమాలకు నో చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు. కేవలం ఆ సినిమాలకు నో చెప్పడమే కాకుండా చిత్ర పరిశ్రమనే వదిలేశారు. అలా సినిమాలకు దూరంగా వెళ్లిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

మాళవిక.. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కి హీరోయిన్ గా నటించింది..ఈ సినిమా సమయంలో నటి కిరీటి గా పేరున్న రాజేంద్ర ప్రసాద్ తో చాల పెద్ద గొడవలే జరిగాయి. అసలు ఆమె రాజేంద్ర ప్రసాద్ వల్లే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయింది అనే కామెంట్స్ కూడా వినబడ్డాయి. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సమయంలో ముద్దు పెట్టమని ఇబ్బంది పెడుతూ, తనతో అసభ్యంగా నడుచుకున్నాడని చాలా పెద్ద రచ్చ చేసింది మాళవిక. అప్పట్లో అయన పెద్ద హీరో ఆమె ఒక అప్ కమింగ్ హీరోయిన్ కావడంతో ఆమెనే తప్పు పట్టారు. అలాగే మరో హీరోయిన్ గోపీచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో జరీనా ఖాన్.

 

ఈమె చేసినది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడు వివాదాలతో బాలీవుడ్ లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఒక బాలీవుడ్ సినిమా హీరో తనతో ముద్దు రిహార్సల్స్ చేయాలనీ బలవంతం పెట్టాడని చెప్పి బాంబు పేల్చింది జరీనా. సరిగ్గా చాణక్య సినిమా సమయంలో చెప్పేసరికి అందరు గోపిచంద్ గురించి అంటూ పుకార్లు సృష్టించారు. అయితే తెలుగు హీరోలు మంచి వారు అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే బాటలో నడిచింది మరో హీరోయిన్ మీరా చోప్రా. పవన్ కళ్యాణ్ హీరోగా వ‌చ్చిన‌ బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది మీరా చోప్రా. తనను ఒక సినిమా షూటింగ్ లో ఒక హీరో బలవంతంగా ముద్దు పెట్టాలని అనుకున్నాడు. కానీ నేను కుదరదు అని చెప్పగానే మాట మార్చాడు అని అన్నది. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక పబ్లిసిటీ పిచ్చి అని అందరు అనుకున్నప్పటికీ ఆమెను ఎవరో బెదిరించడంతోనే మాట మార్చింది అని ఆ తర్వాత తెలిసింది. మొత్తానికి ఆ ముద్దుగుమ్మ సినిమాలు చెయ్యడం మానేసింది .

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -