30+Heroines: ఆ సంతృప్తి దక్కడం వల్లే ఈ ప్రముఖ హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం లేదా?

30+Heroines: సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించారు అయితే వారు మాత్రం తమ కెరియర్ పై దృష్టి పెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న తరువాతనే పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఇలా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. మూడు పదుల వయసు దాటుతున్నప్పటికీ కూడా ఇంకా పెళ్లిళ్ల గురించి ఆలోచించడం లేదు.

ఇక కొంతమంది హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకొని విడిపోగా మరి కొందరు మాత్రం గత ఏడాది కొత్త జీవితంలోకి అడుగుపెట్టి అమ్మలుగా కూడా ప్రమోట్ అయ్యారు.కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం మూడు పదుల వయసు దాటుతున్న కానీ ఇంకా పెళ్లి గురించి ఆలోచించకపోవడం గమనార్హం. మరి ఇలా మూడుపదుల వయసు దాటుతున్న పెళ్లి గురించి ఆలోచించని ఆ హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే…

 

ఇలా పెళ్లి కానటువంటి హీరోయిన్స్ లో అందరికన్నా ముందు వరుసలో ఉంటారు నటి అనుష్క శెట్టి. ఈమెకు 41 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అయితే ఈమె తర్వాత నటి త్రిష కూడా 39 సంవత్సరాల వయసులో ఉన్నారు ఆయన పెళ్లి గురించి ఆలోచించకుండా కెరియర్ పై ఫోకస్ పెట్టారు.ఇక శృతిహాసన్ సైతం పెళ్లి గురించి ఆలోచించకుండా ప్రియుడుతో కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు.

 

ఇలా తమన్నా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్, తాప్సీ ,ఈషా రెబ్బ,ఇలియానా వంటి వారందరూ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. అయితే ఇలియానా మాత్రం పెళ్లి చేసుకోకపోయినా కూడా ఓ బిడ్డకు తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం 9వ నెల ప్రెగ్నెంట్ అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా పెళ్లి కాకుండా ఇలియానా అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -