Mangalsutra: మంగళసూత్రాన్ని ఇతరులు చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Mangalsutra: పెళ్ళైన స్త్రీలు ధరించే అతి ముఖ్యమైన ఆభరణాలలో మంగళసూత్రం కూడా ఒకటి. పెళ్లయిన వివాహితలు మంగళసూత్రాన్ని తప్పకుండా ధరిస్తూ ఉంటారు. ముతైదువులు ధరించే ఆభరణాలు వారి దేహం పై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి. ముత్తైదువుకీ మంగళసూత్రం అన్నది ఎంతో పవిత్రమైనది అలాగే ముఖ్యమైనది కూడా. అయితే ఇదివరకటి రోజుల్లో మెడలో వేసుకుని నల్లపూసల నల్ల మట్టితో తయారు చేసేవారు. నల్లపూసలు స్త్రీల ఛాతి పై ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి.

అంతే కాకుండా అవి పిల్లలకు పాలిచ్చే తల్లులను కూడా కాపాడతాయని నమ్మకం. కానీ రాను ఈ నల్లపూసలు అన్నవి కరుమరుగైపోయాయి. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువగా బంగారుతో చేయించిన తాళిని ఎక్కువగా ధరిస్తున్నారు. ఇకపోతే స్త్రీలు సాధారణంగా వారి తాళిబొట్టును ఇతరులకు కనిపించకుండా దాచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు కనిపించేలా వేసుకోరాదు అని పండితులు కూడా చెబుతున్నారు. మంగళ సూత్రం పై వేరొకరు దృష్టి పడితే అంత మంచిది కాదట.

 

కానీ నల్లపూసల తాడుకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అన్నది ఎప్పటినుంచో వస్తోంది. అంతేకాకుండా నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా పవిత్రమైన భావించడం మన ఆచార వ్యవహారాలలో ఒక భాగం అయిపోయింది. చాలామంది ఆ నల్లపూసలు ప్రత్యేకత తెలుసుకొని ప్రత్యేకంగా నల్లపూసల తాడును చేయించుకుని మరి ధరిస్తున్నారు. కానీ ఈ తరం జనరేషన్ వారు చాలామంది కనీసం భర్త కట్టిన తాళిని కూడా తీసేసి పక్కన పెట్టి మరి ఉద్యోగాలకు వెళ్తున్నారు. కాబట్టి పెళ్లి అయినా ప్రతి ఒక్క వివాహిత భర్త కట్టిన దానిని ఇతరులకు కనిపించకుండా వేసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -