Devotional: ఉదయం నిద్ర లేవగానే భార్య ముఖం చూస్తే ఇంత నష్టం కలుగుతుందా?

Devotional: మాములుగా ఉదయం నిద్రలేవగానే కొన్ని రకాల వస్తువులను కొందరు మనుషులను చూడకూడదని చెబుతూ ఉంటారు. మరి ఉదయం లేచిన తర్వాత ఎటువంటి వస్తువులు చూడాలి, ఎటువంటి వస్తువులు చూడకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం నిద్రలేవగానే దేవుడు బొమ్మ చూడటమో లేదంటే తమకు ఇష్టమైన వారి ముఖం చూడటమో చేస్తుంటారు. కొందరు అలాంటివేమీ పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎవరి ముఖం చూశానో అనుకుంటూ ఉంటారు. ఉదయం లేవగానే చూడకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి.

ఉదయం లేవగానే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు. నుదుటిన బొట్టు పెట్టుకోవడం హిందూ సాంప్రదాయం. బొట్టులేని ఆడపిల్లను పొద్దునే అస్సలు చూడకూడదట. ఆడవారు ఉదయం లేవగానే సరాసరి కిచన్‌లోకి వెళ్ళి సరాసరి పనులు ప్రారంభించేస్తుంటారు. అయితే వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రలను చూడకూడదట. చాలామంది ఇళ్ళలో జంతువుల ఫోటోలను పెట్టుకుంటారు. ఉదయం నిద్ర లేవగానే పాసి ముఖంతో ఉన్న భార్య ముఖం చూడకూడదు.

 

నిద్ర లేచిన తర్వాత బొట్టు పెట్టుకుని అందంగా తయారైన భార్య ముఖం చూస్తే అంతా మంచే జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే భూదేవి మన భారాన్ని మోస్తుంది. అలాగే ఉదయం లేవగానే అరచేతులను చూసుకోవడం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే పడక గదిలో అద్దం ఉండకూడదు. ఎందుకంటే పడక గదిలో అద్దం ఉన్నప్పుడు ఉదయం లేచిన తర్వాత మన ముఖం మనమే చూసుకోవడం అస్సలు మంచిది కాదు.

పొద్దున్నే క్రూరజంతువుల ఫోటోలు చూడటం మంచిది కాదట. ఉదయం లేవగానే మన అరచేతిని చూసుకుంటే లక్ష్మీప్రసన్నం కలుగుతుందని విశ్వాసం. ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలుపెట్టాలి.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -