Relationship: సె*క్స్ సమయంలో కొబ్బరినూనెను వాడితే అలా జరుగుతుందా?

Relationship: సాధారణంగా భార్య భర్తలు శృంగారంలో పాల్గొన్న సమయంలో చాలామంది మహిళలలో నొప్పి మంటగా అనిపిస్తూ ఉంటుంది. అయితే వారి యోని గోడలు పూర్తిగా పొడిబారి పోవడం వల్ల ఈ విధమైనటువంటి నొప్పి కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.అయితే దాదాపు 30 శాతం మంది మహిళలు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ విధమైనటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ విధమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం చాలామంది శృంగార సమయంలో కొబ్బరినూనెను ఉపయోగిస్తూ ఉన్నారు.
ఇలా శృంగార సమయంలో కొబ్బరి నూనెని లూబ్రికేంట్ గా వాడటం మంచిదేనా దీనివల్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఏర్పడవా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక ఈ విషయం గురించి నిపుణులు ఏం చెబుతున్నారనే విషయానికి వస్తే.. 2017వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఓ సర్వే నిర్వహించింది ఈ సర్వే ప్రకారం 30 శాతం మంది మహిళలు ఈ విధమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు.
ఇలా కలయిక సమయంలో నొప్పి మంటగా ఉండటం వల్ల కొబ్బరి నూనెను ఉపయోగించారని మహిళలు వెల్లడించారు. అయితే ఇలా కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని నిపుణులు వెల్లడించారు. కొబ్బరి నూనె నొప్పిని తగ్గించి సంచలనాన్ని పెంచడమే కాకుండా, ఉద్రేకాన్ని కూడా కలిగించిందని ఈ సర్వే ద్వారా తెలియజేశారు.
గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ లైఫ్ సైన్స్ రీసెర్చ్ ఇటీవల కొబ్బరి నూనెపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం కొబ్బరి నూనె మాయిశ్చరైజర్ లాగా పని చేస్తుందని తెలిపారు. అయితే ఈ కొబ్బరినూనె యోని లోపలి భాగంలోకి వెళ్తే ప్రమాదం లేదా అనే విషయం గురించి ఈ సర్వేలో నిపుణులు చెబుతూ శృంగార సమయంలో కొబ్బరి నూనెను యోని లోపల భాగంలో ఉపయోగించడం కూడా పూర్తి సురక్షితమేనని తెలిపారు. అయితే శృంగారం తర్వాత తిరిగి స్నానం చేయడం లేదా యోని భాగాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి లైంగిక సమస్యలు తలెత్తవని నిపుణులు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -